Explore

Search

November 7, 2026 7:44 pm

Uncategorized

ఎరాజ్ పల్లిలో విషాదం: ఉపాధి హామీ పనిలో కూలి మృతి

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద ఓ కూలి అకస్మాత్తుగా కుప్పకూలి మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురైన

సాలురలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ

చంటి ఛానల్, నిజామాబాద్: సాలుర మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ మోడల్ హౌస్ (నమూనా ఇల్లు) నిర్మాణానికి నేడు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. పీసీసీ డెలిగేట్ గంగ శంకర్ ముఖ్య

చంటి ఛానల్ వార్తకు స్పందన: ఫతేపూర్ డంపింగ్ యార్డును తనిఖీ చేసిన ఎంపీవో.

చంటి ఛానల్, సాలూర: ​’చంటి ఛానల్’ కథనానికి స్పందించిన ఇంచార్జ్ ఎంపీఓ అరవింద్, సోమవారం ఫతేపూర్ గ్రామ డంపింగ్ యార్డును సందర్శించారు. షెడ్లను వినియోగంలోకి తెచ్చి, తడి-పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాలని

నిర్మాణంలో ఉన్న ఇళ్లే లక్ష్యం.. బోధన్‌లో దొంగల హల్చల్!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణ శివారు కాలనీల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్ల నుంచి విద్యుత్ తీగలు, ప్లంబింగ్ సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. పగటిపూట రెక్కీ నిర్వహించి, కాపలా లేని ఇళ్లలో అర్ధరాత్రి వేళల్లో ఈ

రాష్ట్ర JAC పిలుపు మేరకు నేడు శుక్రవారం డిపో వద్ద సమ్మె సన్నాహక ధర్నా

చంటి ఛానల్,బోధన్: రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) పిలుపు మేరకు సమ్మె సన్నాహకాల్లో భాగంగా నేడు శుక్రవారం ఉదయం 11:00 గంటలకు డిపో వద్ద గేట్ మీటింగ్, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిజామాబాద్‌లో హోరాహోరీగా ‘ఎన్‌ఎస్‌సి – నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ 2026’

చంటి ఛానల్,నిజామాబాద్: నగరంలోని నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (NSC), జిల్లా పోలీసు యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో “ఎన్‌ఎస్‌సి – నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ 2026” పేరుతో భారీ టి-12 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌ను

లక్షల నిధులు బుగ్గి.. ఫతేపూర్‌లో అలంకారప్రాయంగా ‘షెడ్లు’!

చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర మండలం ఫతేపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు (డంపింగ్ యార్డులు) ప్రస్తుతం అలంకారప్రాయంగా మారి నిరుపయోగంగా పడి ఉన్నాయి. తడి,

సమర్థవంతమైన విధి నిర్వహణకు రెంజల్ తహసీల్దార్‌ శ్రవణ్ కు కలెక్టర్ సన్మానం

చంటి ఛానల్,నిజామాబాద్: ఇటీవల నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో నిర్వహించిన ఆర్.ఎస్.ఎస్ (RSS) చీఫ్ బహిరంగ సభకు సంబంధించి ప్రోటోకాల్ విధులను అత్యంత సమర్థవంతంగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు గాను రెంజల్ తహసీల్దార్‌ శ్రవణ్

బోధన్‌లో ఏప్రిల్ 30న మహనీయుల జయంతి ఉత్సవాలు

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏప్రిల్ 30న మహనీయుల (పూలే, అంబేద్కర్, జగజీవన్‌రామ్, సేవాలాల్ మహారాజ్) 5వ ఉమ్మడి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ డివిజన్

బోధన్ గడ్డపై ఉషోదయ విద్యార్థుల విజయ గర్జన!

చంటి ఛానల్,బోధన్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో బోధన్ లోని ఉషోదయ జూనియర్ కళాశాల మరియు ఉషోదయ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. ద్వితీయ సంవత్సరం విభాగంలో ఖున్సా

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్