Explore

Search

November 7, 2026 6:32 pm

బోధన్ గడ్డపై ఉషోదయ విద్యార్థుల విజయ గర్జన!

చంటి ఛానల్,బోధన్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో బోధన్ లోని ఉషోదయ జూనియర్ కళాశాల మరియు ఉషోదయ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. ద్వితీయ సంవత్సరం విభాగంలో ఖున్సా బతుల్ (994/1000), కె. హరిత (993), ఆఫిరా తర్నీమ్ (991), అనుమనీష (991) తార తక్మీన్ (990) రికార్డు స్థాయి మార్కులతో సత్తా చాటారు. అలాగే ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కె. వినీల (467/470), రావి రూపణి (466), ఇమాన్ అర్ఫా (466), జె. మణిదీపిక (489/500), ఎండి ముబాషీర్ (477/500) అత్యున్నత మార్కులు సాధించి కళాశాల కీర్తిని చాటారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను కళాశాల చైర్మన్ సూర్య ప్రకాష్, డైరెక్టర్ దుష్యంత్, ప్రిన్సిపల్ ఆనంద రెడ్డి, ప్రసాద్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్