Explore

Search

November 7, 2026 6:10 pm

Uncategorized

నూతన పర్సన్-ఇన్-ఛార్జ్ (PIC) కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎం.ఎం.సుందర్ రాజు నియామకం

చంటి ఛానల్,బోధన్: ఆడిట్ లోపాలు, నిధుల వ్యత్యాసం వంటి ఆర్థిక అవకతవకల కారణంగా నిజామాబాద్ జిల్లా జాడిజమాల్‌పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) పాత పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీని స్థానంలో

70వ ఎస్‌జీఎఫ్ యోగా ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన ఓం యోగశాల సాధకులు

చంటి ఛానల్, బోధన్: సిద్దిపేటలో జరిగిన 70వ ఎస్‌జీఎఫ్ (SGF) తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌లో బోధన్‌కు చెందిన ‘ఓం యోగశాల’ విద్యార్థులు ఆర్టిస్టిక్, ట్రెడిషనల్,రిథమిక్ యోగా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి

100 మంది బసవేశ్వర రావులు తయారవ్వాలి: లయన్ విజయ్ కుమార్ రాజు పిలుపు

చంటి ఛానల్ ,నిజామాబాద్:  బోధన్‌లోని డాక్టర్ కే.వి. రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రిలో నూతన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ ఇంటర్నేషనల్ 3వ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి లయన్

ఇందూరు బీఈడీ కళాశాలలో దూరవిద్య ప్రవేశాలు

చంటి ఛానల్,బోధన్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని ఎం.ఏ. (ఎడ్యుకేషన్), డిప్లొమా ఇన్ ECCE కోర్సుల్లో ప్రవేశాలకు బోధన్‌లోని ఇందూరు బీఈడీ కళాశాలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా. అప్పలనాయుడు తెలిపారు.

బోధన్ బ్రాహ్మణ సమాజంలో ముసలం: 17 మంది రాజీనామా!

చంటి ఛానల్,నిజామాబాద్​: అంతా సజావుగా సాగుతోందనుకుంటున్న వేళ బోధన్ బ్రాహ్మణ సమాజంలో పిడుగులాంటి వార్త తీవ్ర కలకలం రేపింది! సంఘం ఆవిర్భవించి రెండేళ్లు నిండిన నేపథ్యంలో గతంలో ఏర్పడ్డ చీలికతో పుట్టుకొచ్చిన రెండో కమిటీ

బోధన్ 2-BHK ఇళ్ల లక్కీ డ్రాపై హైకోర్టు స్టే

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పురపాలక సంఘం పరిధిలోని అచ్చంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ (2-BHK) ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో కలెక్టర్ ఖరారు చేసిన అర్హుల

రైతుల ప్రయోజనానికే భూముల రీసర్వే: కలెక్టర్ ఇలా త్రిపాఠి

చంటి ఛానల్,సాలూర: భవిష్యత్తులో సరిహద్దు వివాదాలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం పారదర్శకంగా భూముల రీసర్వే చేపడుతోందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం సాలూర మండలం ఫతేపూర్‌లో రోవర్ సాంకేతికతతో

బోధన్‌లోని ప్రజ్ఞ జూనియర్ కళాశాలకు ఇంటర్ బోర్డు గుర్తింపు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం ఆచన్‌పల్లిలోని ప్రజ్ఞ జూనియర్ కళాశాలకు (కళాశాల కోడ్: 45239) 2026-2027 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) తాత్కాలిక గుర్తింపు (Provisional Affiliation) మంజూరు

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు బోధన్ ‘ఓం యోగశాల’ సాధకులు ఎంపిక

చంటి ఛానల్,బోధన్: ఆదివారం నిర్వహించిన ఎస్జీఎఫ్ (SGF) జిల్లా స్థాయి యోగా పోటీల్లో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన ‘ఓం యోగశాల’ సాధకులు అద్భుత ప్రతిభ కనబరిచి 5 గోల్డ్, 2 సిల్వర్

​రూ.19 కోట్లతో బోధన్‌లో నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్‌లోని ప్రస్తుత పాత మున్సిఫ్ కోర్టు సముదాయం స్థానంలో రెండు కోర్టుల కోసం అత్యాధునిక వసతులతో సరికొత్త భవనాన్ని నిర్మించేందుకు కసరత్తు ముమ్మరమైంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ‘జి ప్లస్

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్