Explore

Search

November 7, 2026 5:57 pm

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి: పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి

చంటి ఛానల్,ఎడపల్లి: ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఆహార ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలని, ప్రపంచవ్యాప్తంగా మన దేశ పసుపుకు మంచి డిమాండ్ ఉందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్‌లోని ఆదర్శ రైతు పాపారావు ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని, సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని, పంటలను పరిశీలించి రైతును అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్