Explore

Search

November 7, 2026 6:11 pm

చంటి ఛానల్ వార్తకు స్పందన: ఫతేపూర్ డంపింగ్ యార్డును తనిఖీ చేసిన ఎంపీవో.

చంటి ఛానల్, సాలూర: ​’చంటి ఛానల్’ కథనానికి స్పందించిన ఇంచార్జ్ ఎంపీఓ అరవింద్, సోమవారం ఫతేపూర్ గ్రామ డంపింగ్ యార్డును సందర్శించారు. షెడ్లను వినియోగంలోకి తెచ్చి, తడి-పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాలని సిబ్బందిని ఆదేశించారు. చెత్తను తగలబెడితే పర్యావరణానికి హాని కలుగుతుందని, నిబంధనలు అతిక్రమిస్తే సెక్రటరీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజల్లో అవగాహన కల్పించి పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్