Explore

Search

November 7, 2026 6:10 pm

Uncategorized

బోధన్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు: ‘రంగుల విషం’తో 05 హోటళ్ల సీజ్

చంటి ఛానల్,బోధన్: TG SAFE కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆహార భద్రతా అధికారి జి. నవిత బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తా, రాకాసిపేట పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాల్లో

“ఎంత చదివినా జాబ్ రావట్లే!”.. ఆలీసాగర్ అడవుల్లో బీటెక్ కుర్రాడు సూసైడ్!

చంటి ఛానల్,బోధన్: ఎంత చదివినా ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి కుర్రె సదానంద్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న

మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా – బోధన్‌లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు!

చంటి ఛానల్,బోధన్: లయన్స్ క్లబ్ బోధన్, శ్రీహరి సేవ ఆధ్వర్యంలో రాకాసిపేట్ లయన్స్ జనరల్ హాస్పిటల్‌లో సెప్టెంబర్ 11న (శుక్రవారం, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 వరకు) హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్

​‘మహా బావర్చి’ రుచులకు భారత మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ జి.పి. ఫల్గుణ ప్రశంసలు!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ప్రముఖ ‘మహా బావర్చి’ రెస్టారెంట్‌ను అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ (TFA) గౌరవ కార్యదర్శి, ఏఐఎఫ్ఎఫ్ (AIFF) ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు జి.పి. ఫల్గుణ తన

ఇందూర్ ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

చంటి ఛానల్,బోధన్: రాకాసిపేట్ ఇందూర్ ప్రైమరీ స్కూల్‌లో కరస్పాండెంట్ కోడాలి కిషోర్, హెచ్‌ఎం పావులూరి సుధారాణి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణల్లో ఆకట్టుకోగా, పాఠశాలలో నిర్వహించిన ఉట్టి కొట్టే

బోధన్‌లో కృష్ణాష్టమి ధూమ్‌ధామ్.. ఉట్టి కొడితే ₹6,000 నగదు బహుమతి!

చంటి ఛానల్,బోధన్: బహుధాన్యపురంలో యోగ ధారణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 04న శుక్రవారం, సా॥ 6:00 నుండి రాత్రి 9:00 వరకు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో

బోధన్‌లో విరిగిన విద్యుత్ స్తంభం: భయాందోళనలో స్థానికులు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ చక్రేశ్వర శివాలయం మార్గంలో విద్యుత్ స్తంభం విరిగి వైర్లు ప్రమాదకరంగా కిందపడ్డాయి. పక్కనే అంగన్‌వాడీ కేంద్రం ఉండటంతో చిన్నారులు, స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పెను ప్రమాదం జరగకముందే విద్యుత్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో యోగేశ్ ప్రభు, వేదిక్ సైంటిస్ట్ సుఖేష్ శర్మ, శంకర్ స్వామి భేటీ

చంటి ఛానల్, ఉత్తర ప్రదేశ్: సనాతన ధర్మ పరిరక్షణ, సామాజిక సమరసత, ప్రజా చైతన్యం, సేవా భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఆధ్యాత్మిక ప్రముఖులు యోగేశ్ ప్రభు, వేదిక్ సైంటిస్ట్

తోటి టీచర్ పోతే మాకేంటి? ఫీజులు రావాలిగా!.. బోధన్‌లో ఆ 02 స్కూళ్ల బరితెగింపు!

చంటి ఛానల్, బోధన్: తోటి ఉపాధ్యాయురాలికి ఘోరం జరిగిందని నియోజకవర్గమంతా బంద్ పాటించి, 600 మంది టీచర్లు ఎండనక రోడ్డెక్కి గొంతు చించుకుంటుంటే.. బోధన్‌లోని ఆ రెండు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మాత్రం ఒక్కరోజు

పురిటి బిడ్డ చికిత్సకు ‘మేముసైతం’ రూ.5 వేల ఆర్థిక సాయం

చంటి ఛానల్, నిజామాబాద్: ముధోల్‌కు చెందిన జింకొల్ల జ్యోతి-రమేష్ దంపతుల నవజాత శిశువు తీవ్ర అస్వస్థతతో నిజామాబాద్‌ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వారి దీనస్థితిపై ‘మేముసైతం’ ఎన్జీఓ చైర్మన్ డా. నవీన్ కుమార్

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్