Explore

Search

November 7, 2026 5:57 pm

నవంబర్ 11న బోధన్ నుంచి 17వ కపిలధార పాదయాత్ర ప్రారంభం

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ పట్టణం నుంచి మహారాష్ట్రలోని కపిలధార మన్మథ స్వామి పుణ్యక్షేత్రానికి నవంబర్ 11న ప్రారంభమయ్యే 17వ వీరశైవ పాదయాత్ర (15 రోజులు, 360 కి.మీ.) కరపత్రాన్ని మంగళవారం వీరశైవ లింగాయత్ సమాజ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమాజ నాయకులు వెంకటేశ్వరరావు దేశాయి, శ్యామ్ రావు, నర్సింగ్ అప్ప, లక్ష్మణ్ పటేల్, ప్రభు అప్ప, శంకర్ అప్ప, పురాణే అజయ్ కుమార్, పౌడయ్య రాజేందర్, పురాణే దిలీప్ కుమార్, గణపతి అప్ప తదితరులు పాల్గొని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్