

చంటి ఛానల్,బోధన్: తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత నివాసంలో, బోధన్ పట్టణ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వడ్ల సతీష్ చారి ఆధ్వర్యంలో 100 మంది బీఆర్ఎస్వీ నాయకులు, యువకులు, విశ్వకర్మ, కమ్మరి, వడ్రంగి

చంటి ఛానల్,బోధన్: కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 50 ఏళ్ల అమరత్వ స్ఫూర్తిని పురస్కరించుకుని గురువారం బోధన్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శక్కర్ నగర్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ విద్యార్థి ప్రదర్శన జరిగింది.

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ పట్టణం నుంచి మహారాష్ట్రలోని కపిలధార మన్మథ స్వామి పుణ్యక్షేత్రానికి నవంబర్ 11న ప్రారంభమయ్యే 17వ వీరశైవ పాదయాత్ర (15 రోజులు, 360 కి.మీ.) కరపత్రాన్ని మంగళవారం వీరశైవ లింగాయత్

చంటి ఛానల్,నిజామాబాద్: భారతీయ జనతా పార్టీ యువమోర్చా (బీజేవైఎం) ఇందూర్ జిల్లా సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లా కార్యవర్గ సభ్యుడిగా భాను గౌడ్ నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

చంటి ఛానల్,బోధన్: సీపీ ఆదేశాల మేరకు బోధన్‌లో ‘పోలీస్ అక్క’ కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీసులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. డయల్ 112 అత్యవసర కాల్స్‌కు వెంటనే స్పందిస్తూ, స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్ ప్రాంతాల్లో

చంటి ఛానల్,బోధన్: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సర ప్రవేశాల గడువును నవంబర్ 7 వరకు పొడిగించినట్లు స్థానిక ఇందూరు కళాశాల కోఆర్డినేటర్ డా. అప్పలనాయుడు తెలిపారు. అంగన్‌వాడీ, ప్రైమరీ

చంటి ఛానల్,బోధన్: హైదరాబాద్‌లో నిర్వహించే ‘స్వర్ణకార గర్జన’కు బోధన్ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక స్వర్ణకారులు భారీగా తరలివెళ్లారు. స్వర్ణకారుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసమే ఈ సభ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.ఈ

చంటి ఛానల్,నిజామాబాద్: ఎడపల్లి మండలం జైతాపూర్‌లోని సూర్యోదయ వ్యవసాయ క్షేత్రంలో అక్టోబర్ 25న (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు 6వ సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు, ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇందులో జీరో

చంటి ఛానల్,బోధన్: మున్నూరు కాపులకు ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, వారి సంఖ్య 50 లక్షలకు పైగా ఉంటే కులగణనలో కేవలం 13 లక్షలుగా చూపడం శోచనీయమని మున్నూరు కాపు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు

చంటి ఛానల్,బోధన్: నియోజకవర్గంలోని ఐదు పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ల నియామకంలో ఒక్క స్థానం కూడా బంజారాలకు కేటాయించకపోవడం అన్యాయమని గిరిజన విద్యార్థి సంఘం (జీవీఎస్) జిల్లా అధ్యక్షుడు జాదవ్ ప్రవీణ్ నాయక్ ఆవేదన వ్యక్తం
WhatsApp us