Explore

Search

November 7, 2026 5:56 pm

మతం

వర్గాల విభేదాలకు స్వస్తి.. బోధన్ బ్రాహ్మణ సమాజం బలోపేతానికి కీలక నిర్ణయం!

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ పట్టణ హనుమాన్ ఆలయంలో బ్రాహ్మణ సేవా సమాజ్ సమావేశం జరిగింది. రెండేళ్ల కాలపరిమితి ముగియడంతో ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి సభ్యులంతా రాజీనామా చేశారు. విడిపోయిన వర్గాలన్నింటినీ ఏకం

బోధన్‌లో ఘనంగా 5,000 మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని అంకు టవర్స్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్, ఆచన్‌పల్లి ఆధ్వర్యంలో సుమారు 5,000 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విజయ

బోధన్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ‘యువ శక్తి సమ్మేళనం’

చంటి ఛానల్,బోధన్: ఆర్‌ఎస్‌ఎస్(RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బోధన్‌లోని శ్రీ మహాలక్ష్మి కల్యాణ మండపంలో “యువ శక్తి సమ్మేళనం” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూరాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ, బోధన్ నగర సంఘ్

దర్గా వద్ద భారీ సమావేశం.. 100 స్తంభాల గుడికి ముప్పు ఉందంటూ బీజేపీ సంచలన లేఖ!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని చారిత్రాత్మక 100 స్తంభాల (ఇంద్ర నారాయణ స్వామి) దేవాలయ రక్షణపై బీజేపీ తెలంగాణ ధార్మిక సెల్ అధికారులకు అల్టిమేటం జారీ చేసింది. ఆలయానికి ఆనుకుని ఉన్న దర్గా వద్ద భారీ

రెడ్డిక కుల సంఘాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ

చంటి ఛానర్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ఎల్బీఎస్ నగర్ కుమ్మర గల్లీలో రెడ్డిక కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న ఈ పండుగను, ఈ ఏడాది

పశువులకు ఆరోగ్య పత్రాలు తప్పనిసరి: సీపీ సాయి చైతన్య

చంటి ఛానల్,బోధన్: బక్రీద్ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., సాటాపూర్ పశువుల సంతను, వెటర్నరీ చెకింగ్ పాయింట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువుల రవాణా వాహనాలను పరిశీలించిన

​”బోధన్ పావురం.. అమెరికా గమ్యం: శ్రీనివాసరావు ‘పీస్’ ప్లాన్!”

చంటి ఛానల్,బోధన్: ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, “శాంతియే నిజమైన విజయం” అనే నినాదంతో విద్యా వికాస్ చైర్మన్ శ్రీనివాసు యార్లగడ్డ బోధన్ పట్టణమంతటా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా-ఇరాన్

యుద్ధం వద్దు.. శాంతి ముద్దు: అఖండ హనుమాన్ జపం!

చంటి ఛానల్,బోధన్: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తొలగి, ప్రపంచవ్యాప్తంగా శాంతి సౌభాగ్యాలు విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ పట్టణంలోని శ్రీ విజయసాయి హైస్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో 24 గంటల హనుమాన్ చాలీసా పారాయణాన్ని అత్యంత

లవ్ జిహాద్ ట్రాప్ & కర్రసాము.. బోధన్ శిబిరంలో బాలలకు ‘పవర్ ఫుల్’ పాఠాలు!

చంటి ఛానల్,బోధన్: నేటి సమాజంలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా ఆర్య సమాజం, దయానంద గోశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సదాచార శిక్షణ శిబిరం’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ శిబిరంలో ముఖ్యంగా ‘లవ్

బెల్లల్ CSI చర్చిలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

చంటి ఛానల్,బోధన్: బెల్లల్ గ్రామంలోని CSI చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పాస్టర్ స్టీఫెన్ రవి భక్తులకు క్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటల ప్రాముఖ్యతను వివరిస్తూ దైవ

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్