Explore

Search

November 7, 2026 6:10 pm

Uncategorized

నిజామాబాద్ DM&HO కార్యాలయంలో అవినీతి దందా: ప్రతి పనికీ ప్రత్యేక ‘రేట్ కార్డు’!

చంటి ఛానల్,నిజామాబాద్: DM&HO కార్యాలయంలో ఆసుపత్రుల అనుమతులు, ఉద్యోగుల పెట్రోల్ అలవెన్సుల మంజూరుకు ‘రేట్ కార్డు’ పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సీనియర్ అసిస్టెంట్ ఉన్నతాధికారుల పేరిట యూపీఐ ద్వారా

బోధన్ వాసికి అంతర్జాతీయ గుర్తింపు: బసవేశ్వరరావుకు లయన్స్ ‘మిషన్ 1.5’ పురస్కారం

చంటి ఛానల్,బోధన్: లయన్స్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన సభ్యత్వ విస్తరణ లక్ష్యంలో విశేష కృషి చేసినందుకు గాను, బోధన్‌కు చెందిన లయన్స్ మల్టీపుల్ కౌన్సిల్ జీఎంటీ, మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ పోలవరపు బసవేశ్వరరావుకు అంతర్జాతీయ ప్రెసిడెంట్

పెంటాకలాన్ సహకార సంఘం మహాజనసభ: పలు తీర్మానాలు

చంటి ఛానల్,బోధన్: పెంటాకలాన్ సహకార సంఘం ప్రాంగణంలో అధ్యక్షుడు దొనకంటి రాజారెడ్డి అధ్యక్షతన మహాజనసభ నిర్వహించారు. సంఘ పరిధిలోని రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేయాలని, నూతన కమిటీని ఎన్నికల ద్వారానే ఎన్నుకోవాలని తీర్మానించారు.

సీపీఐ (మావోయిస్టు) సీనియర్ నేత నక్కా సుశీల లొంగుబాటు

చంటి ఛానల్,నిజామాబాద్: నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో 34 ఏళ్లుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ నాయకురాలు, డివిజన్ కమిటీ సభ్యురాలు (DCM) నక్కా సుశీల అలియాస్ రాజీ (57) మంగళవారం నిజామాబాద్ పోలీస్

బోధన్‌లో ఘనంగా 5,000 మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని అంకు టవర్స్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్, ఆచన్‌పల్లి ఆధ్వర్యంలో సుమారు 5,000 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విజయ

ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు

చంటి ఛానల్,బోధన్: లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచినపల్లి ఆధ్వర్యంలో విజేత జూనియర్ కళాశాలలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధి లయన్ పి. బసవేశ్వర రావు,

శ్రీకృష్ణ స్కానింగ్ సెంటర్ వివాదం.. దిగొచ్చిన డాక్టర్: డీఎంహెచ్‌ఓకు సంచలన లేఖ!

చంటి ఛానల్,నిజామాబాద్: వైద్యారోగ్య శాఖాధికారి (DM&HO)కి ప్రముఖ వైద్యుడు డాక్టర్ పి. కృష్ణ ప్రసాద్ బేషరతుగా క్షమాపణలు తెలిపారు. సెప్టెంబర్ 10న శ్రీకృష్ణ స్కానింగ్ సెంటర్ వద్ద సిబ్బంది సమక్షంలో సంయమనం కోల్పోయి మాట్లాడిన

బోధన్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. ఆ పార్టీకి ఒకేసారి రెండు కీలక వికెట్లు ఔట్?!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు మొదలయ్యాయి; స్థానికంగా ఓ ప్రధాన పార్టీకి వెన్నెముకలా వ్యవహరిస్తున్న ఇద్దరు అత్యంత కీలకమైన కౌన్సిలర్లు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న విశ్వసనీయ

ఘనంగా ‘ఆచార్యదేవోభవ 2026’.. 25 పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

చంటి ఛానల్,బోధన్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోధన్ ఇందూరు హైస్కూల్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో ‘ఆచార్యదేవోభవ 2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పార్శి అశోక్, బోధన్ ఎంఈవో నాగయ్య, సాలూర

స్పీకర్‌పై వ్యాఖ్యల కలకలం.. బీఆర్ఎస్ నేతల నోటికి ఫినాయిల్‌తో శుద్ధి!

చంటి ఛానల్,బోధన్: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో NSUI, యూత్ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నాయకుల నోటిని ఫినాయిల్‌తో కడిగి

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్