Explore

Search

November 7, 2026 5:56 pm

నేరం

బోధన్‌లో అక్రమ కల్తీ నూనె గుట్టురట్టు: ముగ్గురు అరెస్ట్

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ పట్టణంలోని గాంధీనగర్‌లో పశువుల కొవ్వు, ఎముకలతో అక్రమంగా కల్తీ నూనె తయారుచేస్తున్న స్థావరంపై చీతా ఫోర్స్, లోకల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన

బరితెగించిన గంజాయి బ్యాచ్.. ప్రభుత్వ కార్యాలయాల ముందే బహిరంగంగా ‘దమ్ము’!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో గంజాయి బ్యాచ్ బరితెగించి, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోనే బహిరంగంగా మత్తులో జోగుతోంది. పట్టణంలోని ఎంపీడీవో, విద్యాశాఖ కార్యాలయాలతో పాటు దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ‘భవిత కేంద్రం’ ప్రాంగణంలో

“ఎంత చదివినా జాబ్ రావట్లే!”.. ఆలీసాగర్ అడవుల్లో బీటెక్ కుర్రాడు సూసైడ్!

చంటి ఛానల్,బోధన్: ఎంత చదివినా ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి కుర్రె సదానంద్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న

బోధన్ బిగ్ బ్రేకింగ్: కెమికల్ ఫ్యాక్టరీ, భూములు సీజ్.. రంగంలోకి ఈగల్ ఫోర్స్!

చంటి ఛానల్, బోధన్: తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించిన భారీ ఆల్ప్రాజోలం అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. బోధన్ కేంద్రంగా సాగుతున్న ఈ డ్రగ్ సిండికేట్‌కు చెందిన

ప్రాణం తీసిన కల్లు-మద్యం మిక్సింగ్

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని నర్సాపూర్ గేట్ వద్ద గల కల్లు కాంపౌండ్ సమీపంలో కల్లులో మద్యం కలుపుకుని తాగి విఠల్ (47) అనే వ్యక్తి మృతి చెందగా, అతడి స్నేహితుడు లక్ష్మణ్ అస్వస్థతకు గురై

​’సే నో టు డ్రగ్స్ – సే ఎస్ టు లైఫ్’: బోధన్‌లో విద్యార్థులకు పోలీసుల అవగాహన

చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లాను మాదకద్రవ్య రహితంగా మార్చే లక్ష్యంతో పోలీస్ శాఖ జూన్ 22 నుండి 26 వరకు చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా, బోధన్‌లోని ఇందూర్ హైస్కూల్‌లో పోలీస్ కమిషనర్ పి. సాయి

ఓవర్‌లోడ్ వాహనాలపై రవాణా శాఖ కొరడా: బోధన్‌లో తనిఖీలు, 3 కేసులు నమోదు

చంటి ఛానల్,నిజామాబాద్: రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (DTC) దుర్గా ప్రమీల ఆదేశాల మేరకు, జిల్లా రవాణా అధికారి (DTO) రమేష్ రాథోడ్ పర్యవేక్షణలో బోధన్ పరిధిలో ఓవర్‌లోడ్ వాహనాలపై రవాణా శాఖ

స్కూల్ బస్సుల భద్రతపై రాజీ వద్దు: ఆర్టీఏకు బి.వి.ఎస్ వినతి

చంటి ఛానల్,బోధన్: ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సుల భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భారతీయ విద్యార్థి సేన (బి.వి.ఎస్) ఆధ్వర్యంలో ఆర్టీఏ అధికారికి వినతిపత్రం అందజేశారు.

పోలీస్ స్టేషన్ పక్కనే మట్కా దందా!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో ఆకతాయిల ఆగడాలు శృతి మించుతున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్‌కు కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాల మెట్లు ఇప్పుడు మట్కా రాయుళ్లకు అడ్డాగా

పశువులకు ఆరోగ్య పత్రాలు తప్పనిసరి: సీపీ సాయి చైతన్య

చంటి ఛానల్,బోధన్: బక్రీద్ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., సాటాపూర్ పశువుల సంతను, వెటర్నరీ చెకింగ్ పాయింట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువుల రవాణా వాహనాలను పరిశీలించిన

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్