Explore

Search

November 7, 2026 6:23 pm

రైతుల ప్రయోజనానికే భూముల రీసర్వే: కలెక్టర్ ఇలా త్రిపాఠి

చంటి ఛానల్,సాలూర: భవిష్యత్తులో సరిహద్దు వివాదాలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం పారదర్శకంగా భూముల రీసర్వే చేపడుతోందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం సాలూర మండలం ఫతేపూర్‌లో రోవర్ సాంకేతికతతో జరుగుతున్న సర్వేను పరిశీలించిన ఆమె, రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే రోజుకు సగటున 30 ఎకరాల చొప్పున పకడ్బందీగా సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు; సందేహాలుంటే గ్రామ పంచాయతీ అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్