Explore

Search

November 7, 2026 7:08 pm

Uncategorized

నీలా శివారులో అక్రమ ఇసుక సీజ్.. పాస్ పుస్తకాల రద్దుకు హెచ్చరిక!

చంటి ఛానల్,బోధన్: రెంజల్ మండలం నీలా శివారులోని పంట పొలాల్లో అక్రమంగా ఇసుక నిల్వలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించి, వాటిని సీజ్ చేసి ప్రభుత్వ పరం చేశారు. స్వాధీనం చేసుకున్న

మందర్న, సాలంపాడ్ పంచాయతీ కార్యదర్శుల బదిలీ

చంటి ఛానల్,నిజామాబాద్:  బోధన్ మండలంలోని మందర్న గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సాలంపాడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి హరిత ఇటీవల ప్రభుత్వ సాధారణ బదిలీలలో (జీవో నెంబర్ 38) భాగంగా వేరే గ్రామాలకు బదిలీ అయ్యారు. ఈ

​”బోధన్ బల్దియాలో భగ్గుమంటున్న ‘మిత్ర’భేదం.. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రగులుతున్న కోల్డ్ వార్!”

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పురపాలక సంఘంలో అధికార కాంగ్రెస్, మిత్రపక్షం ఎంఐఎం మధ్య పైకి స్నేహం కనిపిస్తున్నా, అంతర్గతంగా మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయ అగ్నిపర్వతం రగులుతోంది. మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం

తెలంగాణ తల్లి విగ్రహానికి తప్పని అవమానం.. తక్షణమే స్పందించాలంటున్న ప్రజలు

చంటి ఛానల్,బోధన్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, అధికారులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి లాంఛనంగా వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ, ఆ విగ్రహం దయనీయ స్థితిని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. విగ్రహాన్ని

బెల్లల్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

చంటి ఛానల్,బోధన్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు బెల్లల్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బోధన్ ఎంపీవో (MPO) వేణు విచ్చేయగా, గ్రామ

కృత్రిమంగా పండ్లు పండించిన వ్యాపారికి జైలు శిక్ష!

చంటి ఛానల్,బోధన్: నిషేధిత కాల్షియం కార్బైడ్‌తో కృత్రిమంగా నారింజ పండ్లను పండించి విక్రయిస్తున్న స్థానిక ‘మిలాఫ్ ఫ్రూట్ మర్చంట్’ యజమాని మునవర్ ఉద్దీన్‌కు బోధన్ న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ.

కల్దుర్కిలో ఘనంగా అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు

చంటి ఛానల్,బోధన్: కల్దుర్కి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో పుణ్యశ్లోక మహారాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ధర్మపరాయణురాలు, ప్రజాహిత పాలకురాలిగా పేరుగాంచిన అహల్యాబాయి.. దేశవ్యాప్తంగా ఆలయాలు, ఘాట్లు, ధర్మశాలల

యూరియా ‘లింక్’ రైతుల మేలుకే: ఏవో శ్వేత

చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం వచ్చే రైతులపై అదనపు ఉత్పత్తుల (సాగరిక, నానో యూరియా/డీఏపీ) కొనుగోలును బలవంతంగా రుద్దుతున్నారన్న వార్తలపై వ్యవసాయ అధికారి (ఏవో) శ్వేత స్పందించారు.

టార్గెట్లు సొసైటీవి.. బాదుడు రైతులపై!

చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తీరుపై రైతులు భగ్గుమన్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న యూరియా కోసం వస్తే, సొసైటీ నిర్వాహకులు బలవంతపు నిబంధనలు రుద్దుతున్నారని ఆందోళనకు దిగారు.రెండు బస్తాల యూరియా

బోధన్‌లో బక్రీద్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ సాయి చైతన్య

చంటి ఛానల్,నిజామాబాద్: బక్రీద్ పండుగను పురస్కరించుకుని బోధన్ లోని నర్సి రోడ్డు ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య గురువారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈద్గా పరిసరాల్లో

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్