Explore

Search

November 7, 2026 7:20 pm

Uncategorized

ఇందూర్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ – ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అభినందనలు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని ఇందూర్ హైస్కూల్ విద్యార్థులు SSC ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి మార్కులను సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు,బోధన్ ఎమ్మెల్యే

రైతు వేదికలో విద్యుత్ అవగాహన సదస్సు

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ రైతు వేదికలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘రైతు వారం’ సదస్సులో ఏడీఈ కే. నగేష్ కుమార్ మాట్లాడుతూ, రైతులు PM Kusum పథకాల ద్వారా సోలార్ ప్లాంట్లు

శాంతియుత వాతావరణంలో బక్రీద్ జరుపుకోవాలి: సీపీ పి. సాయి చైతన్య.

చంటి ఛానల్,నిజామాబాద్: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., పిలుపునిచ్చారు. బోధన్‌లో నిర్వహించిన ముస్లిం మత పెద్దల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పండుగ

ప్రశ్నించిన చోటే సమాధానం.. బోధన్ కాంగ్రెస్ ‘ఫ్లోర్’ లీడర్‌గా శరత్ రెడ్డి పగ్గాలు.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా తూము శరత్ రెడ్డి నియామకం, స్థానిక రాజకీయాల్లో తన అస్తిత్వాన్ని ప్రశ్నించిన ప్రత్యర్థులకు ఒక బలమైన సమాధానంగా మారింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

130 మంది చిన్నారులతో సందడిగా సాగిన VBS శిబిరం: ఆధ్యాత్మిక మార్గంలో చిన్నారులు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ శక్కర్ నగర్‌లోని CSI సెయింట్ పాల్ చర్చిలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన వేసవికాలం బైబిల్ తరగతులు (VBS) అత్యంత ఉత్సాహంగా

సెల్లార్ ఖాళీ.. రోడ్డు ఫుల్: రిలయన్స్ స్మార్ట్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ యాజమాన్యం తీరు ‘తమ జేబులు నిండితే చాలు.. ట్రాఫిక్ ఏమైతే మాకేంటి?’ అన్నట్లుగా తయారైంది. నిబంధనల ప్రకారం

రిలయన్స్ స్మార్ట్ అరాచకం: నడిరోడ్డుపై పార్కింగ్.. మృత్యుపాశంగా బోధన్ రోడ్డు!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ కొత్త బస్టాండ్ వద్ద రిలయన్స్ స్మార్ట్ ఆగడాలు హద్దు దాటుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, సెల్లార్ పార్కింగ్‌ను వదిలేసి, కస్టమర్ల వాహనాలను నడిరోడ్డుపై నిలుపుతూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. లాభాల

గోమాత నోటికాడి బువ్వను లాగేసిన మంటలు – కన్నీరుమున్నీరవుతున్న గోభక్తులు.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ఏక చక్రవేశ్వర గోశాలలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం గోభక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పుణ్యఫలం కోసం, గోమాతల ఆకలి తీర్చాలనే సత్సంకల్పంతో భక్తులు తమ శక్తివంచన

బోధన్ గోశాలలో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి ఫైర్ సిబ్బంది.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర గోశాలలో ఆదివారం సాయంత్రం సుమారు 6:20 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆవరణలో నిల్వ ఉంచిన గడ్డి కుప్పలు పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న

మే 05 నుండి యోగ శిక్షణ శిబిరం..

చంటి ఛానల్,బోధన్: పట్టణ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఓం యోగశాల ఆధ్వర్యంలో మే 5వ తేదీ నుంచి ప్రతిరోజూ ప్రత్యేక యోగా శిక్షణ శిబిరం ప్రారంభం కానుంది. ప్రముఖ యోగా మాస్టర్,

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్