Explore

Search

November 7, 2026 6:31 pm

Uncategorized

రామప్పలా కాపాడండి.. లేదంటే కోర్టుకు ఈడుస్తాం! సర్కార్‌కు 60 రోజుల డెడ్‌లైన్!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని ప్రసిద్ధ ‘వంద స్తంభాల గుడి’ ఇంద్రనారాయణ ఆలయాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుని, చారిత్రక కట్టడంగా పరిరక్షించాలని చత్రపతి యువజన సంఘం డిమాండ్ చేసింది. శిథిలావస్థకు చేరుకుంటున్న ఈ ఆలయ

చంటి ఛానల్ ఎఫెక్ట్: గంటలోనే స్పందించిన అధికారులు!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ 01వ వార్డులోని జర్నలిస్టు కాలనీ జలమయమైన దుస్థితిపై వార్త వచ్చిన గంట వ్యవధిలోనే మున్సిపల్ అధికారులు స్పందించారు. తక్షణమే రంగంలోకి దిగిన సిబ్బంది, రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించే

సమాజ సమస్యలు రాసే వారి కాలనీకే ఈ దుస్థితా?

చంటి ఛానల్,బోధన్: సమాజ సమస్యలను వెలుగులోకి తెచ్చే పాత్రికేయులకే కష్టమొచ్చింది! నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 01వ వార్డు పరిధిలో గల జర్నలిస్టు కాలనీ వర్షపు నీటితో జలమయమై అస్తవ్యస్తంగా మారింది. సరైన మురుగునీటి

ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు మండల స్థాయి ‘ప్రజావాణి’

చంటి ఛానల్, తెలంగాణ: రాష్ట్రం లో ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఎంపీడీవో కార్యాలయాల్లో ‘మండల స్థాయి ప్రజావాణి’ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో

పెగడపల్లిలో ఘనంగా ‘ఊర పండగ’.. గ్రామదేవతలకు ప్రత్యేక నైవేద్యాలు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఊర పండగను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ అభివృద్ధి

పేద బాలికలకు అండగా రోటరీ: 325 ఉచిత సైకిళ్ల పంపిణీ

చంటి ఛానల్,బోధన్: పేద బాలికల ప్రయాణ సౌకర్యార్థం రోటరీ సంస్థల ఆధ్వర్యంలో 325 ఉచిత సైకిళ్ల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన చేతుల మీదుగా విద్యార్థినులకు వీటిని అందజేశారు. ప్రభుత్వానికి అండగా

​శ్రీ వేద భారతి పీఠాధిపతిని శాలువాతో గౌరవించిన ఉదయ్ మహారాజ్

చంటి ఛానల్,బాసర: నేడు వ్యాస పౌర్ణమి (గురు పౌర్ణమి) పర్వదినాన్ని పురస్కరించుకుని బాసరలోని ‘శ్రీ వేద భారతి పీఠం’ పీఠాధిపతి శ్రీ వేద విద్యా నందగిరి స్వాములవారిని బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర సలహాదారులు

బోధన్‌లో బిఆర్ఎస్ సమన్వయ కమిటీ సమావేశం

చంటి ఛానల్,బోధన్​: మాజీ ఎమ్మెల్యే షకీల్ అమెర్ నివాసంలో పార్టీ ఇంచార్జులు అయేషా ఫాతిమా, వీజీ గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ సమావేశం జరిగింది. SIR ప్రక్రియ పూర్తయ్యే వరకు శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఆ

​శ్రీ మారుతి ఆలయంలో ఘనంగా ఆషాఢ పాండురంగ ఏకాదశి

చంటి ఛానల్,బోధన్: ఆషాఢ పాండురంగ ఏకాదశి సందర్భంగా బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరంలో రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారికి ప్రత్యేక పూజలు, కాకడ హారతి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు

జాతి వ్యతిరేక శక్తుల అరెస్టుకు డిమాండ్: బోధన్‌లో బిజెపి నిరసన.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పార్లమెంటు, ప్రధాని మోడీపై జరిగిన దాడి యత్నాన్ని ఖండిస్తూ, ప్రధాని మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్