Explore

Search

November 7, 2026 6:45 pm

పేద బాలికలకు అండగా రోటరీ: 325 ఉచిత సైకిళ్ల పంపిణీ

చంటి ఛానల్,బోధన్: పేద బాలికల ప్రయాణ సౌకర్యార్థం రోటరీ సంస్థల ఆధ్వర్యంలో 325 ఉచిత సైకిళ్ల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన చేతుల మీదుగా విద్యార్థినులకు వీటిని అందజేశారు. ప్రభుత్వానికి అండగా నిలుస్తూ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉదయ్ సుధీర్ పిలానీ, ప్రెసిడెంట్ ఓంకార్ శ్రీనివాస్‌తో పాటు పలువురు రోటరీ క్లబ్ సభ్యులు విద్యాసాగర్, రమేష్, కళ్యాణ్, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్