Explore

Search

November 7, 2026 6:07 pm

బోధన్‌లో బిఆర్ఎస్ సమన్వయ కమిటీ సమావేశం

చంటి ఛానల్,బోధన్​: మాజీ ఎమ్మెల్యే షకీల్ అమెర్ నివాసంలో పార్టీ ఇంచార్జులు అయేషా ఫాతిమా, వీజీ గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ సమావేశం జరిగింది. SIR ప్రక్రియ పూర్తయ్యే వరకు శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఆ తర్వాతే పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సుమిత్ర, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్