Explore

Search

November 7, 2026 6:22 pm

నిజామాబాద్ DM&HO కార్యాలయంలో అవినీతి దందా: ప్రతి పనికీ ప్రత్యేక ‘రేట్ కార్డు’!

చంటి ఛానల్,నిజామాబాద్: DM&HO కార్యాలయంలో ఆసుపత్రుల అనుమతులు, ఉద్యోగుల పెట్రోల్ అలవెన్సుల మంజూరుకు ‘రేట్ కార్డు’ పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సీనియర్ అసిస్టెంట్ ఉన్నతాధికారుల పేరిట యూపీఐ ద్వారా 20 శాతం వరకు కమిషన్లు దండుకుంటూ, నకిలీ బిల్లులతో ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ దందాపై జిల్లా కలెక్టర్, ఏసీబీ తక్షణమే స్పందించి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్