Explore

Search

November 7, 2026 6:23 pm

బోధన్ వాసికి అంతర్జాతీయ గుర్తింపు: బసవేశ్వరరావుకు లయన్స్ ‘మిషన్ 1.5’ పురస్కారం

చంటి ఛానల్,బోధన్: లయన్స్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన సభ్యత్వ విస్తరణ లక్ష్యంలో విశేష కృషి చేసినందుకు గాను, బోధన్‌కు చెందిన లయన్స్ మల్టీపుల్ కౌన్సిల్ జీఎంటీ, మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ పోలవరపు బసవేశ్వరరావుకు అంతర్జాతీయ ప్రెసిడెంట్ లయన్ మార్క్.ఎస్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ‘మిషన్ 1.5 మిలియన్ మెంబర్‌షిప్ రాక్‌స్టార్’ అవార్డు, ప్రశంసాపత్రం లభించాయి. మూడు దశాబ్దాలుగా సామాజిక సేవలందిస్తున్న ఆయనకు ఈ అంతర్జాతీయ పురస్కారం దక్కడం పట్ల పట్టణ ప్రముఖులు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్