

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 26వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బిర్కూర్ శ్రీనివాస్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చారు. “ప్రజా సేవయే నా కర్తవ్యం –

చంటి ఛానల్,బోధన్: వార్డు రాజకీయాల్లో స్వతంత్ర అభ్యర్థి కృష్ణవేణి సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన సొంత నిధులతోనే ప్రజా సేవ చేస్తానంటూ ఆమె ప్రకటించిన హామీలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

చంటి ఛానల్,బోధన్: పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటనతో పట్టణం ఒక్కసారిగా వేడెక్కింది. వార్డు వార్డునా కాలినడకన తిరుగుతూ, ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్న ఓవైసీ..

చంటి ఛానల్, బోధన్: పట్టణంలోని 18వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా వార్డులో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి కారు

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని 1వ వార్డు గరీబ్ నవాజ్ కాలనీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. పేరుకు తగ్గట్టే ఇక్కడ వ్యవస్థ అంతా ‘గరీబ్’గా మారిందని, కనీస రోడ్లు, డ్రైనేజీ సదుపాయం లేక నరకయాతన అనుభవిస్తున్నామని స్థానికులు

చంటి ఛానల్,బోధన్: మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డులకు సంబంధించి ఫిబ్రవరి 3 నాటికి మొత్తం 74 నామినేషన్లు ఉపసంహరణ జరిగినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 162 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా,

చంటి ఛానల్,బోధన్: నిస్వార్థ సేవలో భాగంగా ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ – బోధన్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల అవసరాల కోసం ఫిబ్రవరి 05, 2026 గురువారం నాడు “మహా రక్తదాన శిబిరం” నిర్వహిస్తున్నారు.

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు సోమవారం అధికారికంగా బీ-ఫారాలను అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మేడపాటి

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని లైన్స్ క్లబ్ సమావేశ హాల్‌లో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులు (POs), సహాయ ప్రిసైడింగ్ అధికారులకు (APOs) ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి

చంటి ఛానల్,బోధన్: మున్సిపాలిటీలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎంఐఎం (MIM) పార్టీ అభ్యర్థి నామినేషన్ స్క్రూటినీలో తిరస్కరణకు గురైనప్పటికీ, ఆ పార్టీ
WhatsApp us