Explore

Search

November 7, 2026 6:22 pm

​”ప్రభుత్వంతో పనిలేదు.. అంతా నా సొంత డబ్బులే! వార్డు రాజకీయాల్లో కృష్ణవేణి సంక్షేమ సునామీ!”

చంటి ఛానల్,బోధన్: వార్డు రాజకీయాల్లో స్వతంత్ర అభ్యర్థి కృష్ణవేణి సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన సొంత నిధులతోనే ప్రజా సేవ చేస్తానంటూ ఆమె ప్రకటించిన హామీలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వార్డులో ఆడపిల్ల పుడితే ₹5,116, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ₹15,000, మరియు మరణించిన కుటుంబానికి తక్షణ సాయంగా ₹10,000 తన సొంత జేబు నుండే ఇస్తానని కృష్ణవేణి స్పష్టం చేశారు. ఈ ‘లేడీ లయన్’ తెగింపునకు ఓటర్లు ఫిదా అవుతుండటంతో, అటు ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో వణుకు మొదలైంది. ఇప్పుడు వార్డు మొత్తం కృష్ణవేణి నామస్మరణతో దద్దరిల్లుతోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్