Explore

Search

November 7, 2026 6:07 pm

బోధన్ టౌన్

సముద్రం వైపు ‘ఏడుగురు’.. కాపాడుకుంటారా.. పోగొట్టుకుంటారా?!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పురపాలకంలో నిత్యం సాగే ‘కౌన్సిల్ రణరంగానికి’ తెరదించేలా ఒక బలమైన రాజకీయ భూకంపం ముంచుకొస్తోంది; ప్రత్యర్థి శిబిరంలోని నలుగురు మొదలుకుని ఏడుగురు కౌన్సిలర్లు ‘ఇక ఈ లడాయిలు మనవల్ల కాదు’

వర్గాల విభేదాలకు స్వస్తి.. బోధన్ బ్రాహ్మణ సమాజం బలోపేతానికి కీలక నిర్ణయం!

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ పట్టణ హనుమాన్ ఆలయంలో బ్రాహ్మణ సేవా సమాజ్ సమావేశం జరిగింది. రెండేళ్ల కాలపరిమితి ముగియడంతో ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి సభ్యులంతా రాజీనామా చేశారు. విడిపోయిన వర్గాలన్నింటినీ ఏకం

​ప్రజా సంక్షేమమే లక్ష్యం: బెల్లాల్‌లో నూతన డిజిటల్ కార్డుల పంపిణీ కార్యక్రమం

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన డిజిటల్ కార్డులను, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో

బోధన్‌లో ఘనంగా 5,000 మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని అంకు టవర్స్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్, ఆచన్‌పల్లి ఆధ్వర్యంలో సుమారు 5,000 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విజయ

బోధన్‌లో ‘సెల్ఫీ’ ప్రెస్ మీట్లు: సొంత స్టాఫ్‌తో షూటింగ్.. గ్రూపుల్లో పోస్టింగ్!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ నియోజకవర్గంలో అధికారుల తీరు చూస్తుంటే “మా డబ్బా మేమే కొట్టుకుంటాం.. మాకెందుకు మీడియా?” అన్న చందంగా మారింది; ప్రెస్ మీట్ పేరిట కనీసం మీడియా మిత్రులను పిలిచే శ్రమ కూడా

బోధన్‌లో కదం తొక్కిన విద్యార్థులు.. ఆర్డీవో ఆఫీస్ వరకు భారీ ర్యాలీ!

చంటి ఛానల్,బోధన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ బోధన్‌లో బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు సతీష్ వడ్ల ఆధ్వర్యంలో సుమారు 1200 మంది విద్యార్థులతో ఆర్డీవో కార్యాలయానికి భారీ ర్యాలీ నిర్వహించి వినతిపత్రం

క్రిసెంట్ హై స్కూల్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

చంటి ఛానల్,బోధన్: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని బోధన్‌లోని క్రిసెంట్ హైస్కూల్‌లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. “ప్లే – పెర్ఫార్మ్ – ఇన్‌స్పైర్” నినాదంతో నిర్వహించిన

బోధన్‌లో విరిగిన విద్యుత్ స్తంభం: భయాందోళనలో స్థానికులు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ చక్రేశ్వర శివాలయం మార్గంలో విద్యుత్ స్తంభం విరిగి వైర్లు ప్రమాదకరంగా కిందపడ్డాయి. పక్కనే అంగన్‌వాడీ కేంద్రం ఉండటంతో చిన్నారులు, స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పెను ప్రమాదం జరగకముందే విద్యుత్

తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

చంటి ఛానల్, బోధన్: తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో విఠల్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్డీవో విజయకుమారి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు

ఆజం గంజి రోడ్డులో అక్రమ లారీ పార్కింగ్‌కు చెక్!

చంటి ఛానల్,బోధన్: స్థానిక ఆజం గంజి మార్కెట్ ఆఫీసు రోడ్డులో ఏళ్లుగా ప్రజలకు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న అక్రమ లారీ పార్కింగ్ సమస్యకు ఎట్టకేలకు చెక్ పడింది. 13వ వార్డు కౌన్సిలర్ లంక

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్