Explore

Search

November 7, 2026 6:32 pm

బరిలో తగ్గిన అభ్యర్థులు: కాంగ్రెస్ నుండి 26, బిఆర్ఎస్ నుండి 20 నామినేషన్ల విరమణ.

చంటి ఛానల్,బోధన్: మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డులకు సంబంధించి ఫిబ్రవరి 3 నాటికి మొత్తం 74 నామినేషన్లు ఉపసంహరణ జరిగినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 162 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఒక్క మంగళవారం రోజే 69 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. ఉపసంహరించుకున్న వారిలో కాంగ్రెస్ (INC) నుండి 26 మంది, బిఆర్ఎస్ (BRS) నుండి 20 మంది, ఎంఐఎం (AIMIM) నుండి 17 మంది, బిజెపి (BJP) నుండి ఐదుగురు, ఏఐఎఫ్బీ (AIFB) నుండి ఇద్దరు, నలుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఈ మేరకు బోధన్ మున్సిపల్ కమిషనర్, సహాయ జిల్లా ఎన్నికల అధికారి అధికారికంగా ఈ నివేదికను విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్