Explore

Search

November 7, 2026 6:11 pm

బోధన్ టౌన్

బిజెపి పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రవీణ్ పంతులు ద్వారా మోదీ పేరిట పూజలు

చంటి ఛానల్,బోధన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు ప్రగతి పథంలో నడిపిస్తున్న సందర్భంగా, ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పెద్ద హనుమాన్

స్కూల్ బస్సుల భద్రతపై రాజీ వద్దు: ఆర్టీఏకు బి.వి.ఎస్ వినతి

చంటి ఛానల్,బోధన్: ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సుల భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భారతీయ విద్యార్థి సేన (బి.వి.ఎస్) ఆధ్వర్యంలో ఆర్టీఏ అధికారికి వినతిపత్రం అందజేశారు.

ఏరాజ్ పల్లిలో స్వచ్ఛత: డ్రోన్‌తో గడ్డిమందు పిచికారీ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం ఏరాజ్ పల్లి గ్రామంలో ప్రధాన అలుగు, కాలువలో ఏండ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను ఇటీవల శుభ్రం చేయించిన గ్రామ పాలకవర్గం, నేడు అదే కాలువలో పెరిగిన పిచ్చి మొక్కలను

బోధన్‌లో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ వార్డు సభలు ఘనం

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని టీటీడీ కళ్యాణ మండపంలో శనివారం ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ (11-20 వార్డుల) సభలు మున్సిపల్, పోలీస్ అధికారుల సమక్షంలో జరిగాయి. ఈ సభలో పట్టణ సుందరీకరణ, తడి-పొడి చెత్త

​కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి?: షుగర్ ఫ్యాక్టరీ గేటు ఎదుట కార్మికుల ఆందోళన

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి, 11 ఏళ్ల వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఫ్యాక్టరీ గేటు ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని

కృత్రిమంగా పండ్లు పండించిన వ్యాపారికి జైలు శిక్ష!

చంటి ఛానల్,బోధన్: నిషేధిత కాల్షియం కార్బైడ్‌తో కృత్రిమంగా నారింజ పండ్లను పండించి విక్రయిస్తున్న స్థానిక ‘మిలాఫ్ ఫ్రూట్ మర్చంట్’ యజమాని మునవర్ ఉద్దీన్‌కు బోధన్ న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ.

బోధన్ డివిజన్‌లో రెడ్ క్రాస్ మెంబర్‌షిప్ డ్రైవ్: అధికారుల సంపూర్ణ మద్దతు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ డివిజన్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ విస్తరణకు స్థానిక ఆర్డీవో విజయకుమారి, ఎంఆర్వో విట్టల్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు, సభ్యత్వ ప్రాధాన్యతను వివరించేందుకు

బోధన్ డిపో TMU నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ ఆర్టీసీ డిపో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (TMU) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం డిపో కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులుగా యాదగిరి, సెక్రటరీగా సంజీవరెడ్డి (కండక్టర్), చైర్మన్‌గా

బోధన్ కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షుల నియామకం

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుల నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మే 6న

జాడిజమల్పూర్‌లో ప్రమాదం: చేతికచ్చిన పంట అగ్నిపాలు.. రైతు ఆవేదన

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం జాడిజమల్పూర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రైతు ఆలూరి రామకృష్ణకు చెందిన మొక్కజొన్న బస్తాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. కంటిముందే శ్రమ అంతా అగ్నిపాలవడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. చేతికందివచ్చిన

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్