

చంటి ఛానల్,నిజామాబాద్: హోలీ పండుగ, కామదహనం నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఉత్తర్వులు జారీ చేశారు.

చంటి ఛానల్,బోధన్: రేపు (మార్చి 3) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని చావిడి హనుమాన్ ఆలయ అర్చకులు ఉదయ్ మహారాజ్ తెలిపారు. మధ్యాహ్నం 3:19 నుండి రాత్రి 6:58 వరకు గ్రహణ కాలమని, చంద్రుడు గ్రహణ

చంటి ఛానల్ ,హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు డాక్టర్ సౌందర రాజన్ (90) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చిలుకూరులోని తన నివాసంలో

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తజన సంద్రమైంది. త్యాగానికి, వైరాగ్యానికి రూపమైన పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం “ఓం నమః

చంటి ఛానల్,హైదరాబాద్: పుణ్యం కోసం గోవులకు ఆహారం తినిపించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ హెచ్చరిస్తోంది. ఆవుల జీర్ణవ్యవస్థ మానవుల కంటే భిన్నంగా ఉంటుందని, మనం తినే అన్నం, రొట్టెలు, వడలు, గారెలు,

చంటి ఛానల్,బోధన్: వసంత పంచమి పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర శివాలయంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో వీరశైవ ఆరాధ్య గురువులు, ధర్మ ప్రబోధకులు సంత్ శిరోమణి శ్రీ మన్మథ స్వామి 466వ జయంతోత్సవాన్ని

చంటి ఛానల్,బోధన్: బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివాలయంలో 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శైవ సంప్రదాయానుసారంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గణేష్ శర్మ, సంతోష్ శర్మ,,మహేష్, శివ కుమార్ ఆధ్వర్యంలో

చంటి ఛానల్, బోధన్: కనుమ పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మటన్ విక్రయాలు భారీగా సాగాయి. ఉదయం 04 గంటల నుంచే మాంసం ప్రియులతో మటన్ షాపులు కిటకిటలాడాయి. పండుగ పూట

చంటి ఛానల్,బోధన్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని కల్దుర్కి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచితంగా గాలిపటాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు

చంటి ఛానల్, బోధన్: మండలంలోని బెల్లల్ గ్రామంలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ పురస్కరించుకొని గ్రామంలో మహిళలు, యువతులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 60 మంది ఉత్సాహంగా పాల్గొని
WhatsApp us