Explore

Search

November 7, 2026 6:07 pm

భక్తి

నవంబర్ 11న బోధన్ నుంచి 17వ కపిలధార పాదయాత్ర ప్రారంభం

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ పట్టణం నుంచి మహారాష్ట్రలోని కపిలధార మన్మథ స్వామి పుణ్యక్షేత్రానికి నవంబర్ 11న ప్రారంభమయ్యే 17వ వీరశైవ పాదయాత్ర (15 రోజులు, 360 కి.మీ.) కరపత్రాన్ని మంగళవారం వీరశైవ లింగాయత్

ఆదిత్య హైస్కూల్‌లో ఘనంగా గణేష్ నవరాత్రులు: అన్నప్రసాద వితరణ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ఆదిత్య హైస్కూల్ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించిన గణపతికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన నేడు పాఠశాలలో

బోధన్‌లో ఘనంగా 5,000 మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని అంకు టవర్స్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్, ఆచన్‌పల్లి ఆధ్వర్యంలో సుమారు 5,000 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విజయ

యోగ ధారణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహోత్సవం!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని సాయిబాబా ఆలయ శ్రీకృష్ణ మందిరం వద్ద యోగ ధారణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. చిన్నారులు, మహిళల విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు నిర్వహించిన

బోధన్‌లో కృష్ణాష్టమి ధూమ్‌ధామ్.. ఉట్టి కొడితే ₹6,000 నగదు బహుమతి!

చంటి ఛానల్,బోధన్: బహుధాన్యపురంలో యోగ ధారణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 04న శుక్రవారం, సా॥ 6:00 నుండి రాత్రి 9:00 వరకు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో

శారదా పీఠాధిపతితో ఉదయ్ మహారాజ్ భేటీ.. సనాతన ధర్మంపై చర్చ

చంటి ఛానల్,హైదరాబాద్: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు పూజ్య శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీని యోగ్ ధారణ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బీజేపీ ఎండోమెంట్ సెల్ రాష్ట్ర సలహాదారు ఉదయ్ మహారాజ్ కలిసి ఆశీస్సులు స్వీకరించారు.

బోధన్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ‘యువ శక్తి సమ్మేళనం’

చంటి ఛానల్,బోధన్: ఆర్‌ఎస్‌ఎస్(RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బోధన్‌లోని శ్రీ మహాలక్ష్మి కల్యాణ మండపంలో “యువ శక్తి సమ్మేళనం” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూరాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ, బోధన్ నగర సంఘ్

బోధన్ మున్సిపాలిటీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు!

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పద్మ శరత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకొని గంజాయి వంటి మత్తు

చారిత్రక గుడికి ఫెన్సింగ్, వాచ్‌మెన్ నియామకం!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని చారిత్రక వంద స్తంభాల ఆలయాన్ని తెలంగాణ పురావస్తు శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు. ఆలయ రక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ తో పాటు వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేస్తామని వారు హామీ

పెగడపల్లిలో ఘనంగా ‘ఊర పండగ’.. గ్రామదేవతలకు ప్రత్యేక నైవేద్యాలు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఊర పండగను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ అభివృద్ధి

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్