Explore

Search

November 8, 2026 3:50 pm

Uncategorized

మాల్ ప్రాక్టీస్ జరిగితే ఉపేక్షించం: నిజామాబాద్ కలెక్టర్ హెచ్చరిక

చంటి ఛానల్,నిజామాబాద్:  జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం బోధన్ పట్టణంలోని విజేత, ఉషోదయ,విద్యా వికాస్ జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో

గ్రహణం అంటే భయం కాదు.. ఆత్మశుద్ధికి సమయం: ఉదయ్ మహారాజ్

చంటి ఛానల్,బోధన్: రేపు (మార్చి 3) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని చావిడి హనుమాన్ ఆలయ అర్చకులు ఉదయ్ మహారాజ్ తెలిపారు. మధ్యాహ్నం 3:19 నుండి రాత్రి 6:58 వరకు గ్రహణ కాలమని, చంద్రుడు గ్రహణ

ప్రజ్ఞశ్రీ స్కూల్ వార్షికోత్సవంలో సందడి చేసిన ప్రముఖులు.. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు!

చంటి ఛానల్,బోధన్: సాలూర మండల కేంద్రంలోని ప్రజ్ఞశ్రీ హైస్కూల్ 26వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోధన్ ఏసీపీ శ్రీనివాస్, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ..

“ఆర్టీసీ డిపోలో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన సహచరులు!”

చంటి ఛానల్,బోధన్: ఆర్టీసీ డిపోలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పని వేళలు (షిఫ్టులు) పెంచుతున్నారనే నిర్ణయంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఒక ఆర్టీసీ ఉద్యోగి డిపోలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే, అక్కడే ఉన్న తోటి

యాప్ వద్దు.. పాత పద్ధతే ముద్దు: బాసర రోడ్డుపై రైతుల ‘బైఠాయింపు’ – కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!

చంటి ఛానల్ ,నిజామాబాద్:  నవిపేట మండల కేంద్రంలో రైతులు కదం తొక్కారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్-బాసర రహదారిపై గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు.

​”నిబంధనలకు పాతర.. పెగడపల్లిలో అక్రమ పౌల్ట్రీ ఫామ్ దందా!”

చంటి ఛానల్ ,బోధన్: పెగడపల్లి గ్రామ శివారులో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కొనసాగుతున్న భారీ కోళ్ల పెంపక కేంద్రంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో “సానవేట్” పేరుతో ఉన్న పాత అనుమతులను

హైదరాబాద్‌కు ‘మున్సిపల్’ క్యాంప్: పీఠం దక్కేది ఎవరికి.. పెద్దాయన మనసులో ఏముంది?

చంటి ఛానల్, బోధన్: మున్సిపల్ చైర్మన్ కుర్చీ దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు “నాకంటే నాకు” అంటూ పట్టుబడుతుండటంతో పార్టీలో గందరగోళం నెలకొంది. ఇక్కడ సీనియార్టీకి

కార్మికుల అరెస్ట్ – కాలయాపన కమిటీపై నిజాం షుగర్స్ నేతల ఆగ్రహం!

చంటి ఛానల్,బోధన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటనను పురస్కరించుకుని, పోలీసులు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు ఉపేందర్, నాగుల

కల్దుర్కిలో రైతులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన

చంటి ఛానల్, బోధన్: శనివారం కల్దుర్కి సహకార సంఘాన్ని నిజామాబాద్ సహకార బ్యాంకు సీఈఓ వందే నాగభూషణం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల సేవలపై అవగాహన

మీర్ ఇలియాజ్ అలీ నామినేషన్ అంగీకారం.. వివాదానికి తెర!

చంటి ఛానల్, బోధన్ : మున్సిపల్ ఎన్నికల్లో మీర్ ఇలియాజ్ అలీ నామినేషన్ చుట్టూ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తొలుత ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైందన్న వార్తలతో వివాదం రేగగా, ఎన్నికల అధికారులు రికార్డులను

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్