Explore

Search

November 7, 2026 6:45 pm

“ఆర్టీసీ డిపోలో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన సహచరులు!”

చంటి ఛానల్,బోధన్: ఆర్టీసీ డిపోలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పని వేళలు (షిఫ్టులు) పెంచుతున్నారనే నిర్ణయంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఒక ఆర్టీసీ ఉద్యోగి డిపోలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే, అక్కడే ఉన్న తోటి ఉద్యోగులు వెంటనే స్పందించి అప్రమత్తం కావడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బోధన్ డిపో మేనేజర్ సదరు ఉద్యోగికి నచ్చజెప్పి, వివరణ తీసుకున్న అనంతరం అతడిని క్షేమంగా ఇంటికి పంపించివేశారు. ఈ ఘటన స్థానిక ఆర్టీసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్