Explore

Search

November 7, 2026 6:45 pm

రాజకీయం

కమ్మ సంఘం అధ్యక్షుడిగా శివన్నారాయణ ఏకగ్రీవం!

చంటి ఛానల్,బోధన్: పట్టణ శివారులోని కమ్మ సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో కమ్మ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పల్లెంపాటి శివన్నారాయణ, కార్యదర్శిగా దావులూరి హరినాథ్ బాబు ఎన్నికయ్యారు.

MIM కోసం కాంగ్రెస్ దగా.. బోధన్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ!

చంటి ఛానల్,బోధన్: మున్సిపాలిటీలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎంఐఎం (MIM) పార్టీ అభ్యర్థి నామినేషన్ స్క్రూటినీలో తిరస్కరణకు గురైనప్పటికీ, ఆ పార్టీ

మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అరెస్ట్.. ఆచన్పల్లిలో పోలీసులతో తోపులాట!

చంటి ఛానల్,బోధన్: పట్టణం లో ని ఆచన్పల్లిలో కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి

విధి నిర్వహణలో అమరత్వం.. కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల సుదర్శన్ రెడ్డి సంతాపం.

చంటి ఛానల్,నిజామాబాద్‌: గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం పట్ల ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సౌమ్య ప్రాణాలు

మున్సిపల్ ఫైట్: క్లియర్ అయిన 255 రూట్లు!

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం 38 వార్డులకు గాను 342 నామినేషన్లు దాఖలు కాగా, వివిధ కారణాలతో 5 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

తిరస్కరణ వివాదం నుండి అంగీకారం వరకు.. బోధన్‌లో హైడ్రామా!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల్లో మీర్ ఇలియాజ్ అలీ నామినేషన్ చుట్టూ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తొలుత ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైందన్న వార్తలతో వివాదం రేగగా, ఎన్నికల అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

సామాజిక న్యాయం కేసీఆర్‌తోనే సాధ్యం: మాజీ ఎమ్మెల్యే షకీల్

చంటి ఛానల్,బోధన్: బీసీలకు సముచిత స్థానం కల్పించేది ఒక్క బీఆర్ఎస్ పార్టీయేనని మాజీ ఎమ్మెల్యే షకీల్ అమెర్ అన్నారు. బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గంగుల దేవీదాస్, బింగి

అభ్యర్థుల గుండెల్లో రైళ్లు.. నామినేషన్ల పరిశీలనలో అభ్యంతరాల కలకలం!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో, నేడు (జనవరి 31) అధికారులు స్క్రూటినీ ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 25-38 వార్డుల పరిశీలన ప్రశాంతంగా సాగుతుండగా, జూనియర్ కాలేజీలో 1-24

బీజేపీలోకి మైనార్టీల క్యూ!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాన్ని వేగవంతం చేసింది. పట్టణంలోని MPR కార్యాలయంలో నిర్వహించిన అభ్యర్థుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి మాట్లాడుతూ..

బీజేపీలోకి మైనార్టీల క్యూ!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాన్ని వేగవంతం చేసింది. పట్టణంలోని MPR కార్యాలయంలో నిర్వహించిన అభ్యర్థుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి మాట్లాడుతూ..

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్