Explore

Search

November 7, 2026 6:07 pm

రాజకీయం

సాలూర మండలం: పెళ్లయితే అయింది కానీ.. పెళ్లికొడుకే లేడు!

చంటి ఛానల్,సాలూర: 30 ఏళ్ల పాటు ముక్కుపిండి, కొట్లాడి సాధించుకున్న సాలూర మండలం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే.. “పెళ్లి అయితే అయింది కానీ, పెళ్లికొడుకు మాత్రం పీటల మీద ఆగడం లేదు” అన్నట్టు తయారైంది!

ప్రజలకు గుడ్ న్యూస్: రేపటి నుంచే సాండ్ బజార్ సేవలు

చంటి ఛానల్, బోధన్: బోధన్ ప్రాంత ప్రజల సౌకర్యార్థం పాండు తర్ఫా వద్ద ‘సాండ్ బజార్’ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రైవేట్ ఇళ్లు నిర్మించుకునే వారు

“గంజాయి తాండవం.. పాన్ షాపుల్లోనూ లభ్యం: మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు!”

చంటి ఛానల్,బోధన్: మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ బోధన్ పట్టణంలో పెరుగుతున్న గంజాయి విక్రయాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, దీనిని అరికట్టాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర సరిహద్దుల నుండి వస్తున్న ఈ గంజాయి

కౌన్సిలర్లకు ఘన సన్మానం: సమస్యలపై పోరాడాలని పట్టణ బిఆర్ఎస్ పిలుపు

చంటి ఛానల్,బోధన్: మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ నివాసంలో బిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన కౌన్సిలర్లు ముషీర్ బాబా, అశోక్ రెడ్డి, ముబిన్, లక్ష్మి, అజార్‌లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా

గ్యాస్ ‘బ్లాక్’ దందా: సిలిండర్ రూ. 2000!

చంటి ఛానల్ ,నిజామాబాద్:  బోధన్ పట్టణంలో గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందా పరాకాష్టకు చేరింది. కమర్షియల్ సిలిండర్ల కొరతను సాకుగా చూపుతూ, సామాన్య ప్రజలకు అందాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఏకంగా రూ. 1600

మహిళా విద్యకు సావిత్రిబాయి పూలే స్ఫూర్తిప్రదాత: బోధన్ వేడుకలో వక్తలు.

చంటి ఛానల్,బోధన్: దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం బోధన్ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో గల లీగల్ అసిస్టెంట్ సెంటర్లో నివాళులర్పించారు. పద్మా సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ

​”నేతల స్వార్థానికి ‘తహసీల్దార్’ బలి: నిజామాబాద్ జిల్లా ఇసుక దందాలో అధికారి ఒంటరి పోరాటం!”

చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లాలో ఓ మండల తహసీల్దార్ పరిస్థితి ఇప్పుడు “ముందు నుయ్యి.. వెనుక గొయ్యి” అన్నట్లుగా తయారైంది. స్థానిక ఎమ్మెల్యే అండదండలు, యూనియన్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, నిబంధనలకు విరుద్ధంగా లక్షల టన్నుల

​”బోధన్ మైకు వీరుడు: పిలవని పేరంటం.. అర్చకుడి వీరంగం!”

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో ఒక అర్చకుడి అతి ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా మారింది. పట్టణంలో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా, ఆహ్వానం ఉన్నా లేకపోయినా.. ఈయనగారు అక్కడ ప్రత్యక్షమవ్వాల్సిందే! జన

ఆటోనగర్ అభివృద్ధికి కౌన్సిలర్ లక్ష్మీ రామ్మూర్తి శ్రీకారం!

చంటి ఛానల్,బోధన్:  పట్టణంలోని 1వ వార్డు ఆటోనగర్ ప్రాంతంలో కౌన్సిలర్ లక్ష్మీ రామ్మూర్తి ఆధ్వర్యంలో మొరంతో రోడ్ల లెవలింగ్ పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో ఆటోనగర్

మున్సిపల్ చైర్‌పర్సన్‌ దంపతులకు 18వ వార్డు ప్రజల ఘన సన్మానం

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తూము పద్మ శరత్ రెడ్డి దంపతులను 18వ వార్డు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు వాసులు

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్