Explore

Search

November 7, 2026 6:52 pm

సామాజిక న్యాయం కేసీఆర్‌తోనే సాధ్యం: మాజీ ఎమ్మెల్యే షకీల్

చంటి ఛానల్,బోధన్: బీసీలకు సముచిత స్థానం కల్పించేది ఒక్క బీఆర్ఎస్ పార్టీయేనని మాజీ ఎమ్మెల్యే షకీల్ అమెర్ అన్నారు. బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గంగుల దేవీదాస్, బింగి గంగాధర్ మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. సామాజిక న్యాయం కేవలం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమని, అందుకే ఇతర పార్టీల నుంచి చేరికలు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా షకీల్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్