Explore

Search

November 7, 2026 6:52 pm

అభ్యర్థుల గుండెల్లో రైళ్లు.. నామినేషన్ల పరిశీలనలో అభ్యంతరాల కలకలం!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో, నేడు (జనవరి 31) అధికారులు స్క్రూటినీ ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 25-38 వార్డుల పరిశీలన ప్రశాంతంగా సాగుతుండగా, జూనియర్ కాలేజీలో 1-24 వార్డుల స్క్రూటినీ జరుగుతోంది. అయితే, జూనియర్ కాలేజీ కేంద్రంలో పలువురి అభ్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్