Explore

Search

November 7, 2026 6:52 pm

తిరస్కరణ వివాదం నుండి అంగీకారం వరకు.. బోధన్‌లో హైడ్రామా!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల్లో మీర్ ఇలియాజ్ అలీ నామినేషన్ చుట్టూ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తొలుత ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైందన్న వార్తలతో వివాదం రేగగా, ఎన్నికల అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ ఇప్పటికే ‘నో డ్యూ’ (బకాయిలు లేవు) సర్టిఫికేట్ ఇచ్చినట్లు రికార్డుల్లో స్పష్టంగా ఉండటంతో, అధికారులు ఆయన నామినేషన్‌ను సక్రమమైనదిగా పరిగణించి అంగీకరించారు. ఈ నిర్ణయంతో ఎంఐఎం (MIM) శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది, వారు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్