Explore

Search

November 7, 2026 6:11 pm

రాజకీయం

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు

చంటి ఛానల్ ,బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నూతనంగా ఎన్నికైన పద్మ శరత్ రెడ్డి ని లయన్స్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో

కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

చంటి ఛానల్, బోధన్:  తెలంగాణ రాష్ట్ర సాధకులు, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఈరోజు ఉదయం బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ

కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డికి లయన్స్ క్లబ్ సన్మానం

చంటి ఛానల్ ,బోధన్: పట్టణంలోని 15వ వార్డు కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డిని బోధన్ లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక సేవలను కొనియాడుతూ సన్మానం చేశారు. ఈ

మున్సిపల్ చైర్‌పర్సన్‌కు 14వ వార్డు వాసుల ఘన సన్మానం!

చంటి ఛానల్ ,బోధన్: మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తూము పద్మ శరత్ రెడ్డి ని 14వ వార్డు నివాసితులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

బాధ్యతలు చేపట్టిన పద్మ శరత్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన విద్యావేత్తలు.

చంటి ఛానల్ ,బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పద్మ శరత్ రెడ్డి దంపతులను బోధన్ ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ

మున్సిపల్ పీఠంపై మళ్ళీ పద్మావతే: వరుసగా రెండోసారి చైర్మన్‌గా ఎన్నిక!

చంటి ఛానల్ ,బోధన్: మున్సిపల్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడుతూ, తూము పద్మావతి వరుసగా రెండోసారి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికై తన పీఠాన్ని నిలబెట్టుకున్నారు. ఈమె పేరును కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి ప్రతిపాదించగా, వైస్

పదవి రాకముందే పోతుందా? విప్ భయంతో హైదరాబాద్ నుంచి వెనక్కి తిరిగిన కౌన్సిలర్ అభ్యర్థి!

చంటి ఛానల్ ,బోధన్: మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ లేకపోవడంతో, అధికార పార్టీకి చెందిన కొందరు అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు జోరుగా

ఎంఐఎం మద్దతుతో మున్సిపల్ పీఠం కైవసం చేసుకోనున్న కాంగ్రెస్!

చంటి ఛానల్ ,బోధన్: మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. సోమవారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, ఆపై మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. తాజా సమాచారం ప్రకారం,

​”మ్యాజిక్ ఫిగర్ 20.. కాంగ్రెస్ బలం 19: బోధన్ చైర్మన్ ఎన్నికల్లో ఎవరిది పైచేయి?”

చంటి ఛానల్,బోధన్: మున్సిపాలిటీలో 38 వార్డులకు జరిగిన ఎన్నికలు అత్యంత ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 17 వార్డులను కైవసం చేసుకోగా, స్థానిక ఎమ్మెల్యే ఎక్స్-అఫీషియో ఓటు, గెలిచిన ఏకైక స్వతంత్ర

మేయర్ పీఠం దిశగా కమలం.. కాంగ్రెస్‌కు చుక్కెదురు!

చంటి ఛానల్,నిజామాబాద్: నగర కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 29 డివిజన్లలో జయకేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలకే పరిమితం కాగా, ఎంఐఎం

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్