Explore

Search

November 7, 2026 6:22 pm

మున్సిపల్ చైర్‌పర్సన్‌కు 14వ వార్డు వాసుల ఘన సన్మానం!

చంటి ఛానల్ ,బోధన్: మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తూము పద్మ శరత్ రెడ్డి ని 14వ వార్డు నివాసితులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వార్డు అభివృద్ధిలో తాము ఎప్పుడూ సహకరిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎఫ్. రాజు, హనుమంతరావు, బుజ్జి, నరేందర్ రెడ్డి, వట్టికొండ శ్రీనివాసరావు, దేశయ్య, దుర్గారావు తదితరులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్