Explore

Search

November 8, 2026 4:19 pm

తాజా వార్తలు

జాబ్ మేళా అదుర్స్: 11 కంపెనీలు, 277 ఉద్యోగాలు!

చంటి ఛానల్ ,బోధన్: స్థానిక ఉషోదయ డిగ్రీ కళాశాలలో ‘టాస్క్’ (TASK) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ఈ ఉపాధి వేదికకు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సుమారు 423 మంది అభ్యర్థులు

విద్యార్థులకు భరోసా.. తల్లిదండ్రుల చేతుల మీదుగా టెన్త్ హాల్ టిక్కెట్లు!

చంటి ఛానల్,బోధన్:  పట్టణంలోని క్రిసెంట్ హై స్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు హాల్ టిక్కెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ జావేద్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, విద్యార్థుల తల్లిదండ్రుల

​”దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యం.. బాధితుల అండగా బిఆర్ఎస్ కౌన్సిలర్లు!”

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ వారి నిర్లక్ష్యం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం సుమారు మూడు గంటల పాటు వినియోగదారులు

​”తల్లిదండ్రుల ఆశీస్సులతో పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ”

చంటి ఛానల్,బోధన్ : ​శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల కోసం “తల్లిదండ్రులకు వందనం” కార్యక్రమం నిర్వహించి, వారి తల్లిదండ్రుల సమక్షంలో హాల్ టికెట్లు పంపిణీ చేశారు. తల్లిదండ్రుల ప్రాముఖ్యతను

​”భద్రాద్రి రామయ్యకు ‘ఇందూరు’ తలంబ్రాల కానుక!”

చంటి ఛానల్, ఇందూర్: ధర్మ పరిరక్షణే లక్ష్యంగా యోగ్ ధారణ ఫౌండేషన్, తెలంగాణ సాధు పరిషత్మ, శ్రీ రామ్ హనుమాన్ సేన సంయుక్త ఆధ్వర్యంలో భీమ్‌గల్ పురాణిపేటలోని ప్రసిద్ధ బాబా రాజన్న ఆశ్రమం నుండి

మత మనోభావాలపై టీచర్ దాడి.. ఎడపల్లిలో భక్తి పోరాటం!

చంటి ఛానల్,ఎడపల్లి: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగళ్‌పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలి తీరు వివాదాస్పదంగా మారింది. పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి హనుమాన్ మాల ధరించి పాఠశాలకు

మహిళా విద్యకు సావిత్రిబాయి పూలే స్ఫూర్తిప్రదాత: బోధన్ వేడుకలో వక్తలు.

చంటి ఛానల్,బోధన్: దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం బోధన్ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో గల లీగల్ అసిస్టెంట్ సెంటర్లో నివాళులర్పించారు. పద్మా సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ

​”నేతల స్వార్థానికి ‘తహసీల్దార్’ బలి: నిజామాబాద్ జిల్లా ఇసుక దందాలో అధికారి ఒంటరి పోరాటం!”

చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లాలో ఓ మండల తహసీల్దార్ పరిస్థితి ఇప్పుడు “ముందు నుయ్యి.. వెనుక గొయ్యి” అన్నట్లుగా తయారైంది. స్థానిక ఎమ్మెల్యే అండదండలు, యూనియన్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, నిబంధనలకు విరుద్ధంగా లక్షల టన్నుల

నారీ శక్తికి వందనం: వాకర్స్ అసోసియేషన్ వేడుకల్లో ప్రతిభా పురస్కారాల ప్రదానం..

చంటి ఛానల్, బోధన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న సరోజినీ , ఆరోగ్య జ్యోతి ,

CHS పాఠశాలలో నూతన ప్రేయర్ హాల్ ప్రారంభం

చంటి ఛానల్,బోధన్: క్రిసెంట్ హై స్కూల్ (CHS) పాఠశాల ప్రిన్సిపాల్ మిస్టర్ మీర్ జావిద్ అలీ విద్యార్థినుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన “గర్ల్స్ వెయిటింగ్ & ప్రేయర్ హాల్” ను ప్రారంభించారు. కుర్చీలు,

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్