Explore

Search

November 7, 2026 6:12 pm

బోధన్‌లో విరిగిన విద్యుత్ స్తంభం: భయాందోళనలో స్థానికులు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ చక్రేశ్వర శివాలయం మార్గంలో విద్యుత్ స్తంభం విరిగి వైర్లు ప్రమాదకరంగా కిందపడ్డాయి. పక్కనే అంగన్‌వాడీ కేంద్రం ఉండటంతో చిన్నారులు, స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పెను ప్రమాదం జరగకముందే విద్యుత్ అధికారులు స్పందించి విరిగిన స్తంభాన్ని తక్షణమే మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్