Explore

Search

November 8, 2026 8:05 pm

జిల్లా

బోధన్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక: ముగిసిన దరఖాస్తుల స్వీకరణ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం (మే 13, 2026) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. తెలంగాణ మున్సిపాలిటీస్ రూల్స్ – 2020 ప్రకారం,

సిగ్నల్ లేని బోధన్: బాన్సువాడ స్పీడు.. బోధన్ కు తలనొప్పి!

చంటి ఛానల్,బోధన్: దశాబ్దాల చరిత్ర కలిగిన బోధన్ మున్సిపాలిటీ ట్రాఫిక్ నిర్వహణలో వెనుకబడి ఉండటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్న మున్సిపాలిటీగా ఏర్పడిన బాన్సువాడలో సైతం అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్స్ వెలిసి

బోధన్ కాంగ్రెస్: ‘నమ్మిన బంటు’లకు దక్కని గుర్తింపు.. అధిష్టానం చూపు ఎటువైపు?

చంటి ఛానల్,బోధన్: పదవుల పంపకంలోనూ, ప్రాధాన్యత గుర్తింపులోనూ బోధన్ కాంగ్రెస్ పార్టీలో “పాత నీరు – కొత్త ఉత్సాహం” మధ్య సమన్వయం తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి పట్టిన గ్రహణం వీడకముందే, గత రెండు

అత్యుత్తమ ఫలితాలతో శ్రీ సాయి ప్రసన్న హైస్కూల్ రికార్డు

చంటి ఛానల్,బోధన్: శ్రీ సాయి ప్రసన్న హైస్కూల్ (E/M) విద్యార్థులు అకడమిక్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పాఠశాలకు చెందిన పి. సాయి మనస్విని 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించి

​బోధన్ నూతన ఆర్డీవో గా విజయ కుమారి బాధ్యతల స్వీకరణ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ డివిజన్ నూతన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO)గా డిప్యూటీ కలెక్టర్ ఎం. విజయ కుమారి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సబ్ కలెక్టర్‌గా పనిచేసిన వికాస్ మహతో

మందర్నాలో గృహ ప్రవేశాల సందడి

చంటి ఛానల్,బోధన్: సాలూర మండలం మందర్నా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఏఎంసీ చైర్మన్ శంకర్, ఎమ్మార్వో నవాజ్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాస్,ఇతర అధికారులు కలిసి ప్రారంభించారు. సొంతింటి కలను సాకారం చేసి,

చంటి ఛానల్ ఎఫెక్ట్: రిలయన్స్ మార్ట్ సెల్లార్ ఫుల్.. రోడ్డుపై ట్రాఫిక్ నిల్!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణం కొత్త బస్టాండ్ వద్ద రిలయన్స్ స్మార్ట్ పార్కింగ్ వల్ల ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యపై ‘చంటి ఛానల్’ ప్రసారం చేసిన కథనం సూపర్ హిట్ అయ్యింది. గతంలో అధికారులు సూచించినా

రైతు వేదికలో విద్యుత్ అవగాహన సదస్సు

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ రైతు వేదికలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘రైతు వారం’ సదస్సులో ఏడీఈ కే. నగేష్ కుమార్ మాట్లాడుతూ, రైతులు PM Kusum పథకాల ద్వారా సోలార్ ప్లాంట్లు

శాంతియుత వాతావరణంలో బక్రీద్ జరుపుకోవాలి: సీపీ పి. సాయి చైతన్య.

చంటి ఛానల్,నిజామాబాద్: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., పిలుపునిచ్చారు. బోధన్‌లో నిర్వహించిన ముస్లిం మత పెద్దల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పండుగ

ప్రశ్నించిన చోటే సమాధానం.. బోధన్ కాంగ్రెస్ ‘ఫ్లోర్’ లీడర్‌గా శరత్ రెడ్డి పగ్గాలు.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా తూము శరత్ రెడ్డి నియామకం, స్థానిక రాజకీయాల్లో తన అస్తిత్వాన్ని ప్రశ్నించిన ప్రత్యర్థులకు ఒక బలమైన సమాధానంగా మారింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్