Explore

Search

November 7, 2026 6:11 pm

జిల్లా

బయట పాలు.. లోపల గుట్కాలు: బోధన్ కొత్త బస్టాండ్‌లో ‘విజయ’వంతమైన దందా!

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ కొత్త బస్టాండ్‌లోని ‘విజయ డెయిరీ’ స్టాల్‌లో పాలకు బదులు గుట్కాలు, సిగరెట్లు యథేచ్ఛగా అమ్ముతూ యువతను వ్యసనాలకు బానిసలు చేస్తున్నారు. ఈ వ్యవహారం కళ్లెదుటే జరుగుతున్నా RTC అధికారులంతా ఏమీ

ఆస్పత్రిలోంచి ఈడ్చుకొచ్చి… డాక్టర్‌ను ఉతికారేసిన డ్రైవర్!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో “వైద్యో నారాయణో హరి” కాస్తా “వైద్యో కమీషనో హరి”గా మారిపోయింది! ప్రాణాలు కాపాడాల్సిన ఓ డాక్టర్, అంబులెన్స్ డ్రైవర్ కి ఇవ్వాల్సిన ‘కమీషన్’ వాటాను ఎగ్గొట్టి అడ్డంగా బుక్కయ్యారు.

పెగడపల్లిలో ఘనంగా ‘ఊర పండగ’.. గ్రామదేవతలకు ప్రత్యేక నైవేద్యాలు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఊర పండగను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ అభివృద్ధి

దర్గా వద్ద భారీ సమావేశం.. 100 స్తంభాల గుడికి ముప్పు ఉందంటూ బీజేపీ సంచలన లేఖ!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని చారిత్రాత్మక 100 స్తంభాల (ఇంద్ర నారాయణ స్వామి) దేవాలయ రక్షణపై బీజేపీ తెలంగాణ ధార్మిక సెల్ అధికారులకు అల్టిమేటం జారీ చేసింది. ఆలయానికి ఆనుకుని ఉన్న దర్గా వద్ద భారీ

​శ్రీ మారుతి ఆలయంలో ఘనంగా ఆషాఢ పాండురంగ ఏకాదశి

చంటి ఛానల్,బోధన్: ఆషాఢ పాండురంగ ఏకాదశి సందర్భంగా బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరంలో రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారికి ప్రత్యేక పూజలు, కాకడ హారతి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు

​నీట్ ఉద్యమానికి మద్దతు.. హింసకు వ్యతిరేకం: ఉదయ్ మహారాజ్

చంటి ఛానల్, హైదరాబాద్: నీట్ (NEET) పరీక్షలో అవకతవకలపై విద్యార్థులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి బీజేపీ తెలంగాణ ఎండోమెంట్ సెల్ రాష్ట్ర సలహాదారు ఉదయ్ మహారాజ్ మద్దతు ప్రకటించారు, అయితే శాంతియుత నిరసనల ముసుగులో

బోధన్ వెజిటేబుల్ మార్కెట్ షాపులను తక్షణమే ప్రారంభించాలి: కమిషనర్‌కు వినతి

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ వెజిటేబుల్ మార్కెట్‌లో నిరుపయోగంగా ఉన్న మున్సిపల్ షాపులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ యూనియన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ కు వినతిపత్రం ఇచ్చారు. నిజమైన కూరగాయల వ్యాపారులకే,

తగ్గేదే లేదన్న అధికారులు: గోశాల రోడ్డు క్లీన్.. నెక్స్ట్ టార్గెట్ బడా బాబులేనా?

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ గోశాల రహదారిపై విద్యార్థులకు, పాదచారులకు నరకం చూపుతున్న ఆక్రమణలపై అధికారులు కొరడా ఝుళిపించారు. మున్సిపల్ కమిషనర్, ఎస్హెచ్వో వెంకటనారాయణల నేతృత్వంలో అక్రమ దుకాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ముందస్తు నోటీసులు ఇవ్వలేదంటూ

​జిల్లా స్థాయి పరుగు పందెంలో శ్రీ సాయి ప్రసన్న పాఠశాల విద్యార్థుల సత్తా

చంటి ఛానల్, నిజామాబాద్: స్థానిక నాగారం స్టేడియంలో జూలై 7న అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14 ఏళ్ల లోపు బాలబాలికలకు నిర్వహించిన జిల్లాస్థాయి 600 మీటర్ల పరుగు పందెంలో శ్రీ సాయి ప్రసన్న ఉన్నత

ఎక్సైజ్ ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లు, పాన్ వివరాలపై ఏసీబీ కన్ను.. నోటీసులు జారీ!

చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అక్రమాస్తుల కేసు నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో సబ్ ఆర్డినేట్లే ‘కలెక్షన్ ఏజెంట్లు’గా వ్యవహరిస్తూ ఉన్నతాధికారులకు మామూళ్లు అందజేస్తున్న భారీ లంచాల

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్