Explore

Search

November 9, 2026 10:29 pm

జిల్లా

​”నిబంధనలకు పాతర.. పెగడపల్లిలో అక్రమ పౌల్ట్రీ ఫామ్ దందా!”

చంటి ఛానల్ ,బోధన్: పెగడపల్లి గ్రామ శివారులో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కొనసాగుతున్న భారీ కోళ్ల పెంపక కేంద్రంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో “సానవేట్” పేరుతో ఉన్న పాత అనుమతులను

పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి – CP సాయి చైతన్య

చంటి ఛానల్, నిజామాబాద్: వచ్చే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల

అట్టహాసంగా ‘KS Stitch Studio’ ప్రారంభం.. స్వయంగా షాపింగ్ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మ శరత్ రెడ్డి!”

చంటి ఛానల్ ,బోధన్: పట్టణంలోని గోశాల రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘KS Stitch Studio’ ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మ శరత్

​”నాడు పాలాభిషేకాలు.. నేడు నీలాభిషేకానికీ గతిలేదు: బోధన్‌లో అనాథగా ‘తెలంగాణ తల్లి’!”

చంటి ఛానల్ ,బోధన్: పట్టణంలోని సాయిబాబా కమాన్ వద్ద ప్రతిష్టించిన తెలంగాణ తల్లి విగ్రహం ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా పాలాభిషేకాలు అందుకున్న ఈ విగ్రహం, నేడు కనీసం

దారుణం: మానసిక స్థితి సరిగా లేని యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యయత్నం!

చంటి ఛానల్,బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. మానసిక స్థితి సరిగా లేని ఓ యువతిని (23) ఆసరాగా చేసుకున్న ఆటో డ్రైవర్ ఇంతియాజ్ (40), ఆమెపై

ఎంఐఎం మద్దతుతో మున్సిపల్ పీఠం కైవసం చేసుకోనున్న కాంగ్రెస్!

చంటి ఛానల్ ,బోధన్: మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. సోమవారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, ఆపై మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. తాజా సమాచారం ప్రకారం,

వైభవంగా మహా శివరాత్రి వేడుకలు: శ్రీ ఏకచక్రేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తజన సంద్రమైంది. త్యాగానికి, వైరాగ్యానికి రూపమైన పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం “ఓం నమః

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం.. బోధన్‌లో 1500 మంది విద్యార్థులతో భారీ సదస్సు!

చంటి ఛానల్,నిజామాబాద్: సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం బోధన్‌లోని రమాకాంత్ ఫంక్షన్ హాల్‌లో యువతకు డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ, మహిళల భద్రతపై భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన

మేయర్ పీఠం దిశగా కమలం.. కాంగ్రెస్‌కు చుక్కెదురు!

చంటి ఛానల్,నిజామాబాద్: నగర కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 29 డివిజన్లలో జయకేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలకే పరిమితం కాగా, ఎంఐఎం

ఓటరు ఎటు వైపు? ఎక్స్‌క్లూజివ్ సర్వే రిపోర్ట్!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజా సర్వే గణాంకాల ప్రకారం, మొత్తం 38 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 15 నుండి 18 స్థానాల్లో ఆధిక్యం

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్