

చంటి ఛానల్,నిజామాబాద్: హోలీ పండుగ, కామదహనం నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఉత్తర్వులు జారీ చేశారు.

చంటి ఛానల్,బోధన్: రేపు (మార్చి 3) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని చావిడి హనుమాన్ ఆలయ అర్చకులు ఉదయ్ మహారాజ్ తెలిపారు. మధ్యాహ్నం 3:19 నుండి రాత్రి 6:58 వరకు గ్రహణ కాలమని, చంద్రుడు గ్రహణ

చంటి ఛానల్,బోధన్: ఆర్టీసీ డిపోలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పని వేళలు (షిఫ్టులు) పెంచుతున్నారనే నిర్ణయంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఒక ఆర్టీసీ ఉద్యోగి డిపోలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే, అక్కడే ఉన్న తోటి

చంటి ఛానల్ ,హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు డాక్టర్ సౌందర రాజన్ (90) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చిలుకూరులోని తన నివాసంలో

చంటి ఛానల్ ,బోధన్: ఇంటర్మీడియట్ పరీక్షల వేళ బోధన్ గురుకుల కళాశాల విద్యార్థినులు ఎదుర్కొంటున్న రవాణా కష్టాలపై ‘చంటి ఛానల్’ ప్రసారం చేసిన కథనం సత్ఫలితాన్ని ఇచ్చింది. మొత్తం 149 మంది విద్యార్థినులను కేవలం

చంటి ఛానల్ ,బోధన్: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెకండియర్ పరీక్షలు జరుగుతున్న తీరును, విద్యార్థుల హాజరును నిశితంగా

చంటి ఛానల్,బోధన్: గురుకుల కళాశాల విద్యార్థినుల భద్రత గాలిలో దీపంలా మారింది. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు వెళ్తున్న సుమారు 150 మంది విద్యార్థినులను కేవలం రెండు ఆటో వ్యాన్లలోనే కుక్కి తరలిస్తుండటం ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యానికి

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో నకిలీ డాక్టర్లు ‘ఎండీ’ల అవతారమెత్తి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కనీస అర్హతగానీ, స్పెషలైజేషన్ డిగ్రీలుగానీ లేకపోయినా, తాము పెద్ద పెద్ద స్పెషలిస్టులమంటూ బోర్డులు తగిలించుకుని రోగులను నిలువునా

చంటి ఛానల్, బోధన్: రుద్రూర్ గ్రామంలో బోధన్ బార్ అసోసియేషన్ సభ్యురాలు, అడ్వకేట్ జి. కల్యాణిపై ఆదివారం సాయంత్రం జరిగిన అమానుష దాడిని నిరసిస్తూ బోధన్ బార్ అసోసియేషన్ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించింది.

చంటి ఛానల్ ,బోధన్: మున్సిపల్ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో సజావుగా నిర్వహించినందుకు గాను బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం
WhatsApp us