Explore

Search

November 8, 2026 8:47 pm

జిల్లా

రాష్ట్ర JAC పిలుపు మేరకు నేడు శుక్రవారం డిపో వద్ద సమ్మె సన్నాహక ధర్నా

చంటి ఛానల్,బోధన్: రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) పిలుపు మేరకు సమ్మె సన్నాహకాల్లో భాగంగా నేడు శుక్రవారం ఉదయం 11:00 గంటలకు డిపో వద్ద గేట్ మీటింగ్, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగ సంఘాల భారీ నిరసన

చంటి ఛానల్, బోధన్: తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం (TGEJAC) ఆధ్వర్యంలో పలు సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ

సేవా పథంలో మరో మెట్టు.. అల్లే లావణ్యకు కీలక పదవి.

చంటి ఛానల్,నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యురాలిగా అల్లే లావణ్య ప్రతిష్టాత్మక నియామకం పొందారు. సమాజ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుదల, వివిధ రంగాల్లో ఆమె చేస్తున్న నిరంతర కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం

జిల్లా టాపర్ల జోరు: ఉషోదయ విద్యార్థులకు సిపి సాయి చైతన్య ఘన సన్మానం!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని ఉషోదయ జూనియర్ & మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాలోనే విశేష గుర్తింపు సాధించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన

లక్ష్యసాధనే విద్యార్థుల బాట: ఉషోదయ కాలేజీ వార్షికోత్సవంలో సీపీ సాయి చైతన్య

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాల్‌లో ఉషోదయ డిగ్రీ,మహిళా కళాశాలల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ సీపీ సాయి చైతన్య, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్

నిజామాబాద్‌లో హోరాహోరీగా ‘ఎన్‌ఎస్‌సి – నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ 2026’

చంటి ఛానల్,నిజామాబాద్: నగరంలోని నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (NSC), జిల్లా పోలీసు యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో “ఎన్‌ఎస్‌సి – నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ 2026” పేరుతో భారీ టి-12 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌ను

కల్దుర్కిలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు

చంటి ఛానల్,బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 250 మందితో ర్యాలీని

జ్ఞాన సూర్యుడికి నీరాజనం: సాలూరలో ఘనంగా నివాళులు

చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ లావణ్య రవి, ఈ.శంకర్, కాంగ్రెస్ నాయకులు,

సమర్థవంతమైన విధి నిర్వహణకు రెంజల్ తహసీల్దార్‌ శ్రవణ్ కు కలెక్టర్ సన్మానం

చంటి ఛానల్,నిజామాబాద్: ఇటీవల నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో నిర్వహించిన ఆర్.ఎస్.ఎస్ (RSS) చీఫ్ బహిరంగ సభకు సంబంధించి ప్రోటోకాల్ విధులను అత్యంత సమర్థవంతంగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు గాను రెంజల్ తహసీల్దార్‌ శ్రవణ్

విజేత కళాశాల విద్యార్థుల ఘన విజయం: 992 మార్కులతో లావణ్య రికార్డు

చంటి ఛానల్,బోధన్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ 2026 ఫలితాల్లో బోధన్ పట్టణంలోని విజేత, సాయి విజేత జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. కళాశాల విడుదల చేసిన వివరాల ప్రకారం..

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్