Explore

Search

November 7, 2026 6:10 pm

January 12, 2026

​శ్రీ ఏక చక్రేశ్వర గోశాలకు విరాళం అందజేత

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని పాన్ గల్లి నివాసితులైన పందిరి లక్ష్మి లింగం కుటుంబ సభ్యులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. స్థానిక శ్రీ ఏక చక్రేశ్వర గోశాల నిర్వహణకు గాను వారు 3100/- రూపాయల ఆర్థిక

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను ఆహ్వానించిన నిజామాబాద్ జిల్లా పెఱిక సంఘం నాయకులు

చంటి ఛానల్,తెలంగాణ: పెఱిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, పెఱిక కుల ముద్దుబిడ్డ పాయల్ శంకర్ గారిని సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. సోమవారం

బోధన్‌లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు: ఉత్సాహంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

చంటి ఛానల్,బోధన్: స్వామి వివేకానంద 164వ జయంతిని పురస్కరించుకుని సోమవారం బోధన్ పట్టణంలోని నర్సాపూర్‌లో యువత ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ క్రీడా

​శ్రీ చక్రేశ్వర శివ మందిర జాతర ఏర్పాట్లు: సీల్డ్ కొటేషన్ల ఖరారు

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో జరగనున్న మహా శివరాత్రి జాతర – 2026 ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ కమల పర్యవేక్షణలో సోమవారం సీల్డ్ కొటేషన్లను విప్పారు. ఈ

బీఆర్ఎస్ వైపు ముషీర్ బాబా చూపు: బోధన్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

చంటి ఛానల్,బోధన్: రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఎంఐఎం పార్టీ మాజీ టౌన్ ప్రెసిడెంట్, అందరినీ కలుపుకొని పోయే నాయకుడిగా గుర్తింపు పొందిన ముషీర్ బాబా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం

మున్సిపల్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదల

చంటి ఛానల్,బోధన్: మున్సిపాలిటీ పరిధిలోని 01 నుండి 38 వార్డులకు సంబంధించి ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను సోమవారం (12.01.2026) అధికారులు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్: భారీగా బంగారం, వెండి స్వాధీనం

చంటి ఛానల్,బోధన్: పట్టణంలో గత నెలలో వరుస దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను బోధన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., వెల్లడించారు. డిసెంబర్

ఘనంగా స్వామి వివేకానంద, రాజమాత జీజాబాయి జయంతి వేడుకలు

చంటి ఛానల్, బోధన్: మండలంలోని కల్దుర్కి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, లోకమాత జీజాబాయి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. యువత

పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి: బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ

చంటి ఛానల్,బోధన్: సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో ప్రజలు తమ ఊర్లకు వెళ్లేటప్పుడు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ సూచించారు. విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్