Explore

Search

November 8, 2026 4:39 pm

తాజా వార్తలు

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందర రాజన్ కన్నుమూత.

చంటి ఛానల్ ,హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు డాక్టర్ సౌందర రాజన్ (90) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చిలుకూరులోని తన నివాసంలో

సాలూర రైతు వేదిక ‘అధ్వానం’.. పట్టించుకోని అధికారులు!

చంటి ఛానల్, బోధన్: సాలూర మండల కేంద్రంలోని రైతు వేదిక నిర్వహణ లేక వెక్కిరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భవనం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అశుభ్రంగా మారి, చిందరవందరగా

ఢిల్లీ లిక్కర్ కేసు క్లోజ్.. కవితపై అభియోగాలు కొట్టివేసిన రౌస్ అవెన్యూ కోర్టు!

చంటి ఛానల్,తెలంగాణ: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమెపై ఉన్న అన్ని అభియోగాలను కొట్టివేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ

చంటి ఛానల్ ఎఫెక్ట్: కదిలిన గురుకుల యంత్రాంగం!

చంటి ఛానల్ ,బోధన్: ఇంటర్మీడియట్ పరీక్షల వేళ బోధన్ గురుకుల కళాశాల విద్యార్థినులు ఎదుర్కొంటున్న రవాణా కష్టాలపై ‘చంటి ఛానల్’ ప్రసారం చేసిన కథనం సత్ఫలితాన్ని ఇచ్చింది. మొత్తం 149 మంది విద్యార్థినులను కేవలం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ

చంటి ఛానల్ ,బోధన్: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెకండియర్ పరీక్షలు జరుగుతున్న తీరును, విద్యార్థుల హాజరును నిశితంగా

​”గురుకుల విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటం: ఆటోల్లో గొర్రెల్లా తరలిస్తున్న ప్రిన్సిపాల్!”

చంటి ఛానల్,బోధన్: గురుకుల కళాశాల విద్యార్థినుల భద్రత గాలిలో దీపంలా మారింది. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు వెళ్తున్న సుమారు 150 మంది విద్యార్థినులను కేవలం రెండు ఆటో వ్యాన్లలోనే కుక్కి తరలిస్తుండటం ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యానికి

ఆచన్‌పల్లిలో ముమ్మరంగా దోమల నివారణ చర్యలు: రంగంలోకి మున్సిపల్ యంత్రాంగం

చంటి ఛానల్,బోధన్: పట్టణ ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బుధవారం ఆచన్‌పల్లి 1వ వార్డులో పెరుగుతున్న దోమల బెడదను అరికట్టేందుకు మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ శరత్

‘దొంగ ఎండీల’ దందా: పైన తెల్ల కోటు.. మెడలో స్టెతస్కోపు.. వెనుక మాత్రం అసలు రంగు!”

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో నకిలీ డాక్టర్లు ‘ఎండీ’ల అవతారమెత్తి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కనీస అర్హతగానీ, స్పెషలైజేషన్ డిగ్రీలుగానీ లేకపోయినా, తాము పెద్ద పెద్ద స్పెషలిస్టులమంటూ బోర్డులు తగిలించుకుని రోగులను నిలువునా

ఖబడ్దార్.. న్యాయవాదుల జోలికొస్తే ఊరుకోం! బోధన్ కోర్టు విధులకు బ్రేక్!

చంటి ఛానల్, బోధన్: రుద్రూర్ గ్రామంలో బోధన్ బార్ అసోసియేషన్ సభ్యురాలు, అడ్వకేట్ జి. కల్యాణిపై ఆదివారం సాయంత్రం జరిగిన అమానుష దాడిని నిరసిస్తూ బోధన్ బార్ అసోసియేషన్ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించింది.

మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు ఘన సన్మానం: ప్రశంసించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

చంటి ఛానల్ ,బోధన్: మున్సిపల్ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో సజావుగా నిర్వహించినందుకు గాను బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్