Explore

Search

November 8, 2026 3:50 pm

తాజా వార్తలు

నిజామాబాద్‌లో భారీ సైబర్ మోసం: ₹152 కోట్ల లావాదేవీల గుట్టురట్టు!

చంటి ఛానల్,నిజామాబాద్: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పర్యవేక్షణలో పోలీసులు భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించి, 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నకిలీ ధృవపత్రాలతో కర్ణాటక బ్యాంక్‌లో కరెంట్ అకౌంట్లు

​వార్డు 01లో ముమ్మరంగా మురికి కాలువల క్లీనింగ్

చంటి ఛానల్, బోధన్: పట్టణంలోని 1వ వార్డులో మున్సిపల్ చైర్మన్ తూము పద్మశారత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, వార్డు కౌన్సిలర్ రామ్మూర్తి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. మినీ జెసిపి

వడగళ్ల వాన బాధితులను ఆదుకోవాలి: మేడపాటి ప్రకాష్ రెడ్డి

చంటి ఛానల్,బోధన్: సాలూర మండలంలోని హున్స, మందర్న, ఖాజాపూర్ గ్రామాల్లో అకాల వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి (MPR) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన

కేజీబీవీని సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి: విద్యార్థులతో ముఖాముఖి.

చంటి ఛానల్ ,నిజామాబాద్: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం వర్ని మండలం కోటయ్య క్యాంపులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులను, రిజిస్టర్లను తనిఖీ చేసిన

మద్యం మత్తులో వాహనం నడిపినందుకు భారీ మూల్యం: జైలు పాలైన నిందితులు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి గారు జైలు శిక్ష, జరిమానా విధించారు.

కల్దుర్కిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

చంటి ఛానల్,బోధన్: కల్దుర్కి గ్రామంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బోధన్ మండల అధ్యక్షులు సిర్పా సుదర్శన్,

ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చంటి ఛానల్, బోధన్: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ జెండాను సీనియర్ నాయకులు ఈ.వి. రంగారావు ఘనంగా ఎగురవేశారు.

PACS జిల్లా అధ్యక్షుడిగా షేక్ బాబా ఎన్నిక

చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లా PACS ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా పెంటకలాన్ PACS కార్యదర్శి షేక్ బాబా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు. తన ఎన్నికకు సహకరించిన పెద్దలు బసవేశ్వర రావు,

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: ఏప్రిల్ లోపు కడితేనే 5% రాయితీ.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి యజమానులకు మున్సిపల్ యంత్రాంగం ఒక చక్కని అవకాశాన్ని కల్పించింది; 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ముందస్తుగా, అంటే ఏప్రిల్ 30, 2026 లోపు

సాలూరలో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి

చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతిని ఘనంగా నిర్వహించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని స్మరిస్తూ

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్