Explore

Search

November 7, 2026 6:11 pm

PACS జిల్లా అధ్యక్షుడిగా షేక్ బాబా ఎన్నిక

చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లా PACS ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా పెంటకలాన్ PACS కార్యదర్శి షేక్ బాబా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు. తన ఎన్నికకు సహకరించిన పెద్దలు బసవేశ్వర రావు, బస్వంత్ రావు పటేల్కు షేక్ బాబా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యూనియన్ బలోపేతానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడి ఎన్నిక పట్ల యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్