

చంటి ఛానల్,బోధన్: జనవరి 18న ఖమ్మంలో జరిగే సిపిఐ శత వార్షికోత్సవ ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ బోధన్‌లో పార్టీ గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్

చంటి ఛానల్, సాలురా: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో రేపు (బుధవారం) ఉదయం 10:00 గంటలకు క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం కానుంది. మాజీ సొసైటీ చైర్మన్ అల్లే జనార్ధన్ ఆధ్వర్యంలో

చంటి ఛానల్, బోధన్: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు బోధన్ టౌన్–2 సెక్షన్ పరిధిలోని సాలూర, హుంసా గ్రామాల్లో విద్యుత్ శాఖ ‘ప్రజా బాట’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఏడీఈ కె. నగేష్‌కుమార్,

బోధన్: రాకాసిపెట్ వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న సంకట విమోచన గణపతి ఆలయంలో అంగారక చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలతో పాటు, మధ్యాహ్నం 12:30 గంటలకు,రాత్రి

నిజామాబాద్: సంక్రాంతి సెలవులకు ఊరెళ్లే వారు దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. నగలు, విలువైన వస్తువులను లాకర్లలో ఉంచాలని, ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడాలని కోరారు.
WhatsApp us