Explore

Search

November 7, 2026 6:23 pm

నేడు బోధన్ గణపతి ఆలయంలో ‘అంగారక చతుర్థి’ వేడుకలు

బోధన్: రాకాసిపెట్ వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న సంకట విమోచన గణపతి ఆలయంలో అంగారక చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలతో పాటు, మధ్యాహ్నం 12:30 గంటలకు,రాత్రి 8:00 గంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి, ఆ గణనాథుని ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్