Explore

Search

November 10, 2026 5:38 am

జిల్లా

ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ జేఏసీ ఎన్నిక

చంటి ఛానల్,నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్-కామారెడ్డి జిల్లాల దేవాదాయ శాఖ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నూతన కార్యవర్గాన్ని జిల్లా సహాయ కమిషనర్ విజయ రామారావు సమక్షంలో మంగళవారం ఎన్నుకున్నారు. జేఏసీ అధ్యక్షుడిగా ఎస్.

రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలి: బోధన్ ట్రాఫిక్ ఎస్సై

చంటి ఛానల్,బోధన్: రోడ్డు ప్రమాద రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని బోధన్ ట్రాఫిక్ ఇంచార్జ్ ఎస్సై మహేష్ సూచించారు. జిల్లా సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు మంగళవారం

నేడు బోధన్ పట్టణంలో విద్యుత్ కోత

చంటి ఛానల్,బోధన్: అభివృద్ధి పనుల నిమిత్తం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (మంగళవారం, 20.01.2026) విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ (TGNPDCL) ఏఈ నాయిని కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11:00 గంటల

కరూర్ తొక్కిసలాట కేసు: సీబీఐ విచారణలో టీవీకే అధినేత విజయ్

గత ఏడాది సెప్టెంబరులో కరూర్‌లో జరిగిన బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు

బుజ్జగింపులకు లొంగుతారా? లేక హస్తం గూటికి చేరుతారా? – బోధన్ రాజకీయాల్లో ఉత్కంఠ.

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల వేళ స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దశాబ్దాలుగా బీజేపీని నమ్ముకుని పార్టీ బలోపేతానికి కృషి చేసిన సీనియర్ నాయకులు, అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ గూటికి చేరతారనే

​రూ. 299/- లకే ఇంటి వద్దకే మేడారం ప్రసాదం: బోధన్ డిపో మేనేజర్ విశ్వనాథ్

చంటి ఛానల్,బోధన్: మేడారం జాతరకు వెళ్ళలేని భక్తుల కోసం టీజీ ఆర్టీసీ కార్గో విభాగం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించిందని బోధన్ డిపో మేనేజర్ బి. విశ్వనాధ్ తెలిపారు. కేవలం రూ. 299/- చెల్లిస్తే

​”బోధన్‌లో బీఆర్ఎస్ శంఖారావం: మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు ప్రశాంత్ రెడ్డి దిశానిర్దేశం”

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ఎస్ పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి,

బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం (జనవరి 19న) ఉదయం 11 గంటలకు పట్టణంలోని ‘అప్నా ఫంక్షన్ హాల్’లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్

శైవ సంప్రదాయంలో శివాలయ ఆవిర్భావ ఉత్సవం.. స్వామివారికి ప్రత్యేక పూజలు

చంటి ఛానల్,బోధన్: బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివాలయంలో 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శైవ సంప్రదాయానుసారంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గణేష్ శర్మ, సంతోష్ శర్మ,,మహేష్, శివ కుమార్ ఆధ్వర్యంలో

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి: రక్తదానం చేసిన ఏత్తోండ రాజేందర్

చంటి ఛానల్,బోధన్: కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత పార్లమెంట్ ఇంచార్జ్ ఏత్తోండ రాజేందర్ నివాళులర్పించి, స్వయంగా రక్తదానం

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్