Explore

Search

November 7, 2026 6:07 pm

ప్రాణం తీసిన కల్లు-మద్యం మిక్సింగ్

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని నర్సాపూర్ గేట్ వద్ద గల కల్లు కాంపౌండ్ సమీపంలో కల్లులో మద్యం కలుపుకుని తాగి విఠల్ (47) అనే వ్యక్తి మృతి చెందగా, అతడి స్నేహితుడు లక్ష్మణ్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి కుమారుడు సాయి విలాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోధన్ పోలీసులు, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్